Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప స్పశాహ్ని క 68 వ్యతిరేకోపి వైలక్ష్యతే. దృశ్యంతే కృత ప్రయత్నాశ్చా ప్రవీణా, అకృత ప్రయత్నాశ్చ ప్రవీణాః తత్ర ఫల వ్యతిరేకోపి స్యాత్. అ. వ్యతి రేకముగ కూడ లోకమున కాననగును. వ్యాకరణ మున పరిశ్రమ చేసియు శబ్దములను ప్రయోగింపలేని వారును, ప్రయ త్నము చేయకయే బాగుగ సుశబ్దములను ప్రయోగించువారును గలరు. ప్రయోగ మాత్రము చేతనే ఫలసిద్ధియనిన నాఁడు పై స్థలములయందు ఫలము విపరీత మగుచున్నది. ఏవం తర్హి.నాపి జ్ఞాన ఏవధర్మో నాపి ప్రయోగ ఏవ. - - అ. అట్లయిన కేవల శబ్దజ్ఞానము చేతఁగాని కేవల ప్రయో గముచేత గాని ధర్మము జనింపదు. 7 కింతల్లి ? హి అ. మఱి యెట్లు ? అనగా శాస్త్రపూర్వకే ప్రయోగే..భ్యుదయః తత్తుల్యం వేదర ల్దేన, శాస్త్రాభ్యాస పూర్వకముగ సాధుశబ్దములను ప్రయోగించుట చేతనే అభ్యుదయము. అది 'వేద' అను శ్రుతివచనమునకు గూడ సరిపడును. శాస్త్రపూర్వకం యః శబ్దాన్ ప్రయుక్తే సోధ్యుదయేన యుజ్యతే కత్తుల్యం వేదకట్టేన. వేదశద్దా అప్యేవమఖి వదంతి;“యోగ్నిష్టోమేన యజతే. య ఉచైన మేవం వేద” 'యోజగ్నిం నాచికేతం చినుతే, య ఉచైన మేవం వేద.” అ. శాస్త్రజ్ఞాన పూర్వకముగ సాధుశబ్దము నెఱింగి ప్రయోగిం చీన వాఁడే అభ్యుదయము నందును. వేదశబ్దములు కూడ నట్లే చెప్పు చున్నవి. “యోఒగ్ని-ప్టోమేన యజతే య ఉచైన మేవం వేద”