62 పాతజ్జుల మహా భావ్యము నందఱును సాధుశబ్దములను ప్రయోగించు చుందుకు కనుక అందఱును అభ్యుదయము నందువారే యగుదురు. కశ్చేదానీం భవతోమత్సలో, యది సర్వోలోకో భ్యుద యేన యుజ్యేత ? అ. ఏమి? లోకమంతయు సభ్యుదయ వంతమైన నీ కేమి మాత్సర్యమా? నఖలు కశ్చి న్మత్సరః ప్రయత్నానర్థక్యంతు భవతి, ఫలవ తాచ నామ ప్రయత్నేన భవితవ్యమ్ నచ ప్రయత్నః. ఫలా ద్వ్యతిరేచ్యః. అ, నా కసూయ యేమియు లేదు. శాస్త్రాభ్యాసుచే సాధు శబ్దములు నెఱింగి ప్రయోగించిన వారి ప్రయత్న మనర్థక మగును. ప్రయత్నము ఫలవంతమై యుండవలెను. ప్రయత్నము లేని ఫలసిద్ధియు నుండరాదు. వి. వ్యాకరణాభ్యుదయమున నివి సాధుశబ్దము లని యెఱింగి ప్రయోగించిన నానికిని, సాధుశబ్దము లివియని తెలియక కేవలము వ్యవహారానుసారముగ సాధుశబ్దములను ప్రయోగించిన వానికిని ఫలము సమానమే యయిన వ్యాకరణాధ్యయనమున జేసిన యత్నము నిష్ఫల మగును. ప్రయోగ మాత్రము చేతనే ధర్మము జనించు ననిన నకు విష్ణునకు ఫలము సమానమే యగును. அட అజ ననుచ యే కృతప్రయత్నా స్తే సాధీయః శబ్దాన్ ప్రయో క్ష్యంతే, త ఏవ సాధీయోభ్యుదయేన యోక్ష్యంతే. అ. ప్రయత్నమునకు ఫల ముండదని యేల శంకించెదవు ప్రయత్నముచే సాధుశబ్దముల నెఱింగినవారు లెస్సగా సాధుశబ్దము లను నాడుదుకు, అభ్యుదయమును అధికముగ నార్జింతుకు గదా !
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/95
స్వరూపం