పస్పశాహ్నికము 61 అథవా ధూయా నధర్మః ప్రాప్నోతి. భూయాంసో హ్యప శద్దాః అల్పీయాంసళ్ళద్దాః ఏకైకస్య శబ్దశ్య బహవోఒప ధ్రంకాః తద్యథా గౌరిత్యస్య గాలీ గోబీ గోతా - గోపో కలికే ర్యేవమాదయో పభ్రంశాః. అ. అంతేకాదు శబ్ద శాస్త్రజ్ఞనకు ధర్మము కంటె నధర్మమే యెక్కువగా పా ప్తించును. అపశబ్దములు ఎక్కున, సుశబ్దములు తక్కువ కదా! ఒక్కొక శబ్దమున కెన్నో యపభ్రంశము లుండును. 'గోవు' అను శబ్దమునకు 'గాని' 'గోణి' 'గోత' 'గోపోతలిక' మున్నగున వెన్ని యో అప భంశములు. ఆచారే నియమః 6 - ఆచారే పునః ఋషిః నియమం వేదయతే తేజసురా హేలమో హేలయ ఇతికుర్వంతః పరాధభూవుః ఇతి. 1 అ. వేదము ప్రయోగముననే ధర్మాధర్మము లని నియమము చేయుచున్నది. "తే సురాః హేలయో హేలయ ఇతి కుర్వంతః పరాబభూవుః" అసుకులు "హేలయః హేలయ్య" అని ప్రయోగించు టచే పరాభూతులైకి అని వేదమున ప్రయోగముననే అధర్మము వచ్చునని తెలియుచున్నది కావున శబ్ద జ్ఞాన మాత్రముచే ధర్మము ప్రాప్తించును అనుట వేద విపదము. అస్తు తర్హి ప్రయోగే. అ. సకే అటులైన ప్రయోగించుటచేతనే ధర్మము కల్గునని యంగీకరింతము. ప్రయోగే సర్వలోకస్య యది ప్రయోగే ధర్మః, సర్వలోకోభ్యుదయేన యుజ్యేత. అ. ప్రయోగ మాతముచే ధర్మము జనించు ననిన లోకమున
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/94
స్వరూపం