ก పప్పు శాహ్నికము 59 ఏకస్మింశ్చా తిమహతి శబ్దస్య ప్రయోగవిషయే తేతే తత్ర తత్ర నియతవిషయా దృశ్యంతే. తద్యథా శవతి ర్గతి కర్మా కందోణిష్వేవ భాషితోభవతి, వికార ఏవైన మార్యా భాషంచే శవ ఇతి. హమ్మతిః సురాష్టేషు, రంహతిఃప్రాచ్య మధ్య మేషు, గమిమేవ త్వార్యాః ప్రయుంజతే, దాతిర్లవనార్ధే ప్రాచ్యేషు దాత్ర ముడిచ్యేషు. H అ. శబ్దములు ప్రయోగ విషయము ఇంతటి విశాలమైనదై యుండఁగా, కొన్ని శబ్దములు కొన్ని దేశములందే ప్రయోగింపఁబడు టను గూడ చూచుచున్నాము. 'శన' అను ధాతువును కంబోజ దేశము లందు మాత్రము గమనము అను నర్థమున ప్రయోగింతుకు. అక్యులు శవ శబ్దమును 'మృతశరీరము' అను నర్థమున నాడుదురు. ఆక్యులు గమ నార్థమున 'గచ్ఛతి' యను గమిధాతురూపమునే వాడుదురు. ఆ యర్గ మున సురాష్ట్ర దేశమునందు 'హమ 'హమ్మతి' అను ధాతురూపమును ప్రాచ్య మధ్యమ దేశములందు 'రంహతి' అను ధాతురూపమును ప్రయోగిం తుకు. 'కోయుట' యను నర్థమున ప్రాచ్య దేశములందు 'దాలి' యని యును, ఉత్తర దేశములందు 'దాం' అనియును అనియును ప్రయోగింతురు. యేచాప్యేతే భవతో ప్రయుక్తా అభిమకాః శబ్దా ఏతేషామపీ ప్రయోగో దృశ్యతే. క్వ వేదే తద్యథా "సప్తా స్యే రేవతీ రేవదూష, యద్వో రేవతీ రేవత్యాంతమూష, యన్మే నరః స్తుత్యం బ్రహ్మచక్ర, యత్రానశ్చక్రా జరసం తనూనామ్" ఇతి - అ. మీరు అ ప్రయుక్తములని పేర్కొనిన “ఊప,చక్ర” మున్నగు వానికిఁ గూడ ప్రయోగములు కన్పట్టుచున్నవి గదా ! ఎక్కడ? వేడ ముతో “సప్తాస్యే "రేవతీ “జీవదూషః, యద్వో శివం శివత్యాంతమున,
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/92
స్వరూపం