58 పాఠే స్టె ఆ మహా భావ్యము సర్వే దేశాంతరే ॥ సర్వే ఖల్వవ్యేతే శబ్దా దేశాంక రేషు ప్రయుజ్యంతే. అ. పై శబ్దము లన్నియు నితర దేశములందు ప్రయోగింపఁ బడుచుండును. నచైవోపలభ్యంతే. ఇవి ప్రయోగమున గానరావే. ఉపలబౌ యక్నః క్రియమ్. మహాన్ శబ్దస్య ప్రయోగ విషయః సప్తద్వీపా వసుమతీ, క్రయో లోకాః, చత్వారో వేదాః సాంగాః సరహస్యా బహుథా భిన్నాః. ఏకశత మధ్వర్యుశాఖాః, సహస్ర వర్త్మ సామవేదః, ఏకవింశతిథా బాహ్వృచ్యం, నవధాధర్వణో వేదః, వాకోవాక్య మితిహాసః పురాణం వైద్యక మిత్యే తావాన్ శబ్దస్య ప్రయోగవిషయః. ఏతావంతం శబ్దస్య ప్రయోగ విషయ మననునిశమ్య 'సంత్యప్రయుక్తా' ఇతి వచనం కేవలం సాహసమాత్రమేవ, అ. ప్రయోగమును కనుఁగొనుటకుఁ బ్రయత్నము చేయుఁడు. ప్రయత్నము చేయకయే ప్రయోగము లేదనరాదు. శబ్దమునకు ప్రయోగవిషయ మతివిశాలము. ఏడు ద్వీపములతో నిండిన భూమండ లము, మూడు లోకములు, సాంగములు సరహస్యములు నగు నాల్గు వేదములు, అందులో 101 అధ్వరస్య శాఖలు, వేయి సామవేద శాఖలు, 21 ఋక్' శాఖలు, 9 అధర్వణ శాఖలు, వాకో వాక్యము (ఉక్తి ప్రత్యు క్తి క్తి రూపమున నుండు ఉపనిషదారణ్యకాదులు) ఇతిహా సము, పురాణము, వైద్యము మొదలగున వెన్నియో ప్రయోగమునకు విషయము లుండఁగా వాని నన్నింటిని పరిశీలింపక 'అప్రయుక్తములు' అనుట కేవలము సాహసమే.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/91
స్వరూపం