Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

67 వండీతీ3 యను నిర్ధమున క్వయూయం పక్వవంతః నిరా రేచట వండిన వారలు అనియు ప్రయోగించు చున్నారు. కాశన ష, తేర, చక్ర, పేచ, యసునవి యప్రయు క్తములే. అప్రయుక్తే దీర్ఘ సత్ప్రవత్ al యద్యప్య ప్రయుక్తాః అవశ్యం దీర్ఘ సత్ప్రవల్లక్షణే నాను విధేయాః తద్యథా దీర్ఘసత్ప్రణి వార్షతికాని వార్షప హస్త్రకాణిచ. నచాద్యత్వే కశ్చిదప్యాచరం, కేవల మృషి సంప్రదాయో ధర్మ ఇతి కృత్వా యాజ్ఞికాః శా స్త్రేణానువిదధతే కా అ. ఆ ప్రయుక్తములైనను దీర్ఘ సత్రయాగమువలె శాస్త్రము చెప్పియే తీరవలెను. ఊష, తేర మొదల జనవి ప్రియు క్రిములు కాకపోయినను కల్ప సూత్రాదులందు దీర్ఘస దీన స తయాగమును వివరించునటులనే వ్యాక రణము లక్షణముచే " సాధించియే తీరవలెను. దీర్ఘ సత్రయాగము నూరు సంవత్సరములు లేక వేయి సంవత్సరములు చేయవలసిన యాగము. ఈకాలమున ప్రతంజలికాలమునాటికే.) నెవఁడును అంత దీర్ఘకాలము చేయవలసిన యాగమును చేయజాలడు. కేవలము ఆధ్య యనము మా త్రముచేతనైనను ధర్మము సంభవించునని తలంచి యాజ్ఞి కులు అనుశాసింతురు. వి. దీర్ఘ సత్రము నేటి కాలమున నాచరణమున లేకపోయినను تلو అధ్యయన మాత్రమున నైనను ధర్మము కలిగించుటకును, సంప్రదాయ విచ్ఛేదము కాకుండుటకును ఎట్లు కల్పమునఁ చెప్పఁబడునో అట్లే "ఊష, కేర” 'మొదట 'స శబ్దములు నేడు పయుక్తములు కాకపోయినను సం ప్ర గాయ విచ్ఛేదము కాకుండుటకై లక్షణము సాధించియే తీరవలెను.