ప్ర - సాగు | స్యా ప్రయుక్త ఇతి కింకర్హి ? లకే అగ్ర అ. "అప్రయుక్తములగు శబ్దములు కలవు" అనుట పరస్పర విశుద్ధము కాదు. శాస్త్రకారులు వ్యాకరణ శాస్త్రమున వీనిని సాధించి నాకు కావున 'కలవు' అని చెప్పితిమి. లోకమున ! ప్రయోగింపఁబ లేదు కావున 'అప్రయు క్తములు” అంటేసు. “నీకంటే వేటొకఁ డెవ. డైన ప్రయోగింపవలెనా? నీవు చాలవా ?" అని "మేము పయోగించలేదు” అనలేదు. లోకమును లేదని మనవి చేయుచున్నాము. ననుచభ వానస్వభ్యంతరో లోకే" అ. నీవు కూడ లోకములోని వాఁడవేకదా. అభ్యంతో హంలోకే, నత్వహం లోకః, అ. నేను లోకములోనివాఁడను కాని, నేను లోకము కానుక వి, నేను లోకములోని వాఁడ నే-నేను : ప్రయోగించినన I క్తములే యగును. కాని యిచట నేను “ఊష, తేర, చక్ర, 'మొదలగు నాని నొక' యర్థము నిచ్చుటకు వాడలేదు. అన అర్థరహిత శబ్దస్వరూప నిరూపణమునకు ప్రయోగించితిని. అర్థబోధ కై ప్రయో గించిననాఁడు నేను ప్రయోగించినను | ప్రయుక్తములే యగును. నేనట్లు ప్రయోగింపలేదు. కనుక పై శబ్దములు నేను ప్రయోగించినను లోక ముచే పయోగింపబడలేదు కనుక ఆపయు క్తములే - కాని శా శాస్త్ర మందుఁ గలవు. లోకమున వ్యవహారమున లేని శబ్దములను సాధించు టలో శాస్త్ర మెంతవఱకు ప్రమాణము అగును? అస్య ప్రయుక్త ఇతిచే న్నారే శబ్దప్రయోగా
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/88
స్వరూపం