84 ☑ పాతర్జాల మహావ 2. కేర దాటితిరి తౄధాతువు - 3. చక్ర-చేసితి —కృధాతువు - శ్రీ 4. పేచ-వండిలిరి-పచ- ధాతువు కొట్ట -253--23 ఇదం రావద్వీప్రతిషిద్ధమ్_యమిచ్యవేకంతి పైకద్దాం అప్ర యుక్తా ఇతి యది సంతి నాప్రయుక్తాః అథాప్రయుక్తాః నసంతి, సంతి చాప్రయుక్తా శ్చేతి విప్రతిష్ఠిస్టమ్ ప్రయుం జాన ఏవఖలు భవానాహ సంతిశద్దా అప్రయుక్తా ఇతి ॥ కళ్చేదానీ మన్యోభవ జ్ఞాతీయకః పురుషః శద్ధానాం ప్రయోగే సాధుః స్యాత్ ? ॥ 11 అ, “అప్రయుక్తములైన శబ్దములు కలవు" అనుటయే అసంగ తము. శబ్దము ఉన్నది అని యంగీకరించినచో నది యప్రయుక్తము కానేరదు, అప్రయుక్తమైనచో నుండుట పొసగదు. 'అప్రయుక్తముగా నున్నది' యనుట పరస్పర విశుద్ధము. నీకంటె నితకుఁడు వేఱకఁ డెవఁడు శబ్దములను ప్రయోగించుట కర్ణుఁడు ? (నీవు ప్రయోగించితివి చాలదా ?) వి. శబ్దము ఉండుట యనఁగా లోకవ్యవహారమున నుండుట. 'లేకుండుట' యనఁగా వ్యవహారమున లేకుండుట. అందుచే శబ్ద మున్నది యనిన ప్రయోగింపఁబడినది యని యర్ధము. కావున అప యుక్తము అనుట పొసగదు. వ్యాకరణమున సాధింపబడినదే కాని ప్రయోగమున లేదని ప్రశ్నించునాని యభి ప్రాయము. ఏ యొక్కఁడు ప్రయోగించినను ప్రయోగమున్నట్లే కావున నీ విపుడు ప్రయోగించు టచే ప్రయుక్తమైనట్లే యని చమత్కారముగ సమాధానము నిచ్చెను. నైత ద్విప్రతిషిద్ధమ్| సంతీతి తావర్ బ్రూమః | యదే తాన్ శాస్త్రవిదః శాస్త్రేణానువిదధతే॥ అప్రయుక్తా ఇతి బూమః యల్లోకే అప్రయుక్తా ఇతి. యదప్యుచ్యతే.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/87
స్వరూపం