Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్నికము 53 కులు స్వభావసిద్ధములే యయినను, “ఇవియే తినఁదగినవి-సి ఎహరింపఁదగినవా” అని మెట్లు నియమములు లోక మున నున్నవో-యజ్ఞకర్మలలో యూపస్తంభాదుల కే యుపయో గించినను పని సాగిసను ఎట్లు నియమము సయుచున్నారో అట్లే వ్యాక రణమునఁగూడ లోకముచే శబ్ద ప్రయోగము (బ్ధి) మంచినను వీనినే ప్రయో గింపవలెను అని నియమము చేయును. వి అప్రయుక్త శబ్దసాధికశాస్త్ర సార్థక్యాధికరణమ్ అస్యప్రయుక్తః సంతివైకద్దా అక్షయుక్తాః. తద్యథా- ఊశిష, లేక, చక్ర, వేచేతి. కిమతో యత్సంత్య ప్రయుక్తాణ ప్రయోగార్థ్ భవాన్ శబ్దానాం సాధుత్వ మధ్యవస్యతి. య ఇదానీము యుక్తా నామీ సాధవః స్యుః. ఆ. లోకవ్యవహారమున చేసి శబ్దసులను గలవు. ఊష, కేర, చక్ర, పేచ యున్నను వ్యాకరణమున సాధింపబడినను వ్యవహార మున లేవుగదా ! ప్రయోగము లేక పోయిన నష్టమేను లోకములో ప్రయోగించుటవల్ల నేగదా శబ్దముల సాధుత్వము నెఱుఁగవలయును. ప్రయోగమున లేని శబ్దముఃలు అసాధువులేకదా ! వి. వెనుకటి నార్తికము వలన- ప్రయోగమున సాధ్యసాధు శబ్ద ములు రెండును కానవచ్చుచుండ సానుశబ్దములను ప్రయోగించుటచేత ధర్మమని శాస్త్రము నియమము చేయును, అని తెలిపెను. లోకములో ప్రయోగింపబడిన తరవాత అది సాధుపని యెఱింగి వ్యాకరణమునందు నియమము చేయన లెను. లోకమున పయోగింపండని శబ్దములను వ్యాకరణ మనుశాసించుట య ప్రమాణమే కదా ! 1. ఊష-సినసించితిరి-అను నిర్ధమున 'వస' ధానపవు యొక్క , లిట్టు మధ్యదు పురష బహువచనము - చేసి ప్రయోగము కానరాడు. -