52 పాతజ్ఞ ఆట్లే - బిల్వము (మారేడు ) గాని యూపముగా నుండవలెను. బ అలి యూపము యజ్ఞమున పశువును ట చ స్తంభము. ఏకఱ్ఱయైనను అది చెక్కిన దైనను చెక్క, నీదైనను పశివును కట్టుటకు పనికి వచ్చును గదా ! కాని శాస్త్రము ఇట్టి స్తంభమే యుపయో గింపఁ దగిన దాని నియమము చేయుచున్నది. అట్లే -కపాలముల సగ్నియందుంచి వెచ్చఁ జేయుచు "భృగుణా మంగిరసాం తపసా తప్యధ్వమ్" అను మంత్రముచే నభిమంత్రము చేయవలెను. అని శాస్త్రము నియమించు చున్నది. మంత్రమును జదువకయే యగ్నియం దుంచినను దహించు స్వభావము గల యగ్ని కపాలములను వేడిచేయక మానదు. అయినను నియమము చేయుచున్నది. "ఈ మంతముచే నభిమం తించి తాప మును కలిగించిననే యభ్యుదయము కల్గును - " అని. ఏవ మిహాపి సమానాయా మర్థా నగతా శద్దేన చాపకట్టేనచ ధర్మనియమః క్రియతే, శబ్దేనై వార్థాభిధేయో నాఒ.ప శట్టే నేతి|| ఏవంక్రియమాణ మభ్యుదయకారి భవతీతి ॥ అ. అట్లే వ్యాకరణ శాస్త్రము కూడ - శబ్దము అ ప్రభంశము గూడ అర్థవ్య క్తీకరణమ న సమానములే యయినను ధర్మమునకై నియమమును చేయుచుండును. "సామశబ్దముచేతనే అర్థమును ఆవిష్క రింపవలెను. కాని అపశబ్దములచేత నావిష్క రింపరాదు. అట్లు నాఁడే అభ్యుదయము కలుగును" అని. టు చేసిన వి. వ్యాకరణ శాస్త్రము శబ్దములను క్రొత్తగా సృష్టించునది కాదు. శబ్దములు లోకవ్యవహారము చేతనే సిద్ధములగు చుండును. కాని వ్యాకరణము “ఇవియే ప్రయోగింపందన శబ్దములు” అని నియ మమును మాత్రమే చేయును. ఆట్లు సాధుత్వము నెఱింగి ప్రయోగిం చుట చేతనే యభ్యుదయము జనించును.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/85
స్వరూపం