పస్పశాహ్నికము 51 ఆట్ల ఇంద్రియ నియమము చేసికొనలేక భేదమును దీర్చుకొను టకు స్త్రీ ప్రృత్తి కలుగును. భేకనివృత్తి గమ్యమైనను అగన్యు యైనను సమానమే. అయినను శాస్త్రము నియమము చేయును. ఈమె గమ్య ఈమె యగమ్య యని ఇట్లు లోకమున సిద్దను ఇట్లు లోకమున సిద్ధములు విషయం న శాస్త్రము నియమము చేయుచున్నది. వేదే ఖల్వపి . “పయోవ్రతో బ్రాహ్మణో యవాగూ ప్రతో రాజన్య ఆమి.జెన్రోతో వైశ్యః ఇర్యుచ్యతే ॥ ప్రపంచ నామ అధ్యవహారార్ధముపాదీయతే॥ శక్యం చానేన శాలి మాంసాదీన్యపి ప్రకయికుమ్, తత్రనియమః క్రియతే। తథా :- "బైల్వః భాదిరో డా యూసః స్యాత్" ఇత్యుచ్యతే యూపర్చనామ పశ్వనుబంధార్థ ముసాదీయతే. శక్యంచా నేన యత్కించిదేవ కాష్ఠ ముచ్ఛి త్యానుచ్చిత్య వా పశురనుబంధుమ్. తత్రనియమః క్రియతే॥ తథా " అగ్నౌక పాలాన్యవిశ్రీ ర్యాధి మంత్రమతే భృగుకా ముగి రసాం ఘర్మస్య తపసా తప్యధ్వ మితి, అంతరేడాపి ముత్ర మగ్ని ర్దహనకర్మా కపాలాని సంతాపయతి. తత్రచ నియమః క్రియతే - ఏవం క్రియమాణ మభ్యు ద మకారి భవతి ఇతి 1 -> అ. వేదములో కూడ నిట్లే సహజసిద్ధము లగువానిని నియమిం చుట కానవచ్చును. బ్రాహ్మణుఁడు పాలతోనే వ్రతము నాచరింప క్షత్రియుఁడు యున్నావుతో వ్రతము నాచకింపవలెను. వలెను. వైశ్యుఁడు అసుక్షములో వ్రతము నాచరింపవలెను. పతము అనఁగా ఆహారముగా తీసికొనుట. చాలు, యువాశువు, అమిక్ష మే కాక శాలి ధాన్యము, మాంసము మున్నగు వానిని గూడ ఆహారముగ దీసికొన వచ్చును. కాని అచట నియమమును చేయుచున్నాఁడు. "44921
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/84
స్వరూపం