Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50° పొతిష్టాల మహా * భాష్యము “లోకే వేదేచే "తి ప్రియతద్ధితా దాక్షిణాత్యాః - యథా ప్రయోక్తవ్యే "యథా లౌకిక వైదికేష్వి"తి ప్రయు | అథవా యుక్త ఏవాత్ర తద్ధితార్థః। యథాలౌకి కేషు వైదికేషు చ కృతాంతేషు । అ. “లోకమునందును, వేదమునందును” అనుటకు బదులు “లౌకిక, వైదికములు” అని తద్ధితాంతములు నాడుట దాక్షిణాత్యులు తద్ధిత ప్రియులట వెల్లడి చేయుచున్నది. లేదా లౌకికములగు సిద్ధాంతములందును, వైదికములగు సిద్ధాం తము లందును లోకముచే సిద్ధించిన దానిని శా శాస్త్రము నియమించి నటులనే - యని చెప్పుటకు లౌకిక వైదిక శబ్దములను వాడియుండును. కావున తద్ధితాంతములను నాడుటయు సమంజసమే. లోకే రావద్ అభక్ష్యో గ్రామ్య కుక్కుట అధక్ష్యో గ్రామ్య సూరర ఇర్యుచ్యలే, ధక్ష్యంచ నామ పత్ప్రతిఘావార్థ ముసాదీయతే,శక్యంచానేన శ్వమాంసాదిభిరపిశుత్ప్రతి హనుమత్ర నియమః. క్రియతే ఇదం భక్ష్య మిద మధక్ష్య మితి, తథా భేదాత్ స్త్రీషు ప్రవృత్తి ర్భవతి సమానశ్చ భేద విగమో గమ్యాయాం చాగమ్యా యాంచ | తత్రనియమః క్రియతే, ఇయం గమ్యా ఇయ మగమ్యా ఇతి ॥ ఆ. "గ్రామ్య కుక్కుటము, గ్రామ్య సూకరము తినరానివి” అను నియమము కానవచ్చుచున్నది. ఆకలిని దీర్చుకొనుటకు ఆహార మును దీసికొనుట లోక సిద్ధమే. కుక్కమాంసముచేత నైనను ఆకలిని తీర్చుకొనవచ్చును. ఆర్టిచో శాస్త్రము నియమము చేయుచున్నది. "ఇది తినఁ దగినది - ఇది తినఁ దగనిది" అని.