Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్నికము ధర్మనియమ మనికాని ధర్మ ప్రయోజనమగు నియమము ధర్మనియ మము అని కాని విగ్రహ వాక్యమును చెప్పన లెను. చెప్పవలెను. కానీ యీ యర వి. ధర్మము కొఱకు నియమము అనఁగా ధర్మమునకైన ధర్మ ముసు కలిగించుట : ప్రయోజనముగాఁ గల) నియమము అని యర్థము. దీనిని సంస్కృతమున తాదర్థ్య చతుర్థి యందురు. మున షష్ఠీ తత్పురుషమే కాని చతుర్థీ తత్పురుషము: పొసగదని భాష్య కారుని యాశయము. అందుచే కర ర్మధారయ సమాసమును జెప్పెను. “ధర్మార్థము నియమము" అనునది కర కర్మధారయ సమాసము. ధర్మము నర్థము గల నియమమును శాస్త్రము చేయును. నియమమే ధర్మమని భావము. Q మీమాంసకుల మతములోని పుషషుని క్రియలో ప్రవ ర్తింపం జేయు నియోగమే 'లీజ్' 'మొదలగు నా మర్గము. కావున అట్టి నాని

పురుష పనర్తకమగు ధర్మమే నియమము. అట్లు పురుష ప్రవృత్తి హేతుభూతమగు నియమమును జేయును. కాఁగా వ్యాకరణ శాస్త్రము “ధర్మముకొఱకు సాధుశబ్దములనే ప్రయోగింపవలె" నని నియమము చేయును. లేదా శబ్దములను ప్రయోగించుటయే ధర్మము లను నియమ మును చేయును. జేయును. లేదా పురుషుని సాధుశబ్దములనే ప్రయోగించునట్లు ప్రవర్తింపఁ యథా లౌకిక వైదికేషు (లౌకికము) లోకమునందును, (వైదికము) వేదమునందును. మఱియొక విధముగ సిద్ధించిన దానికిఁ గూడ నియమములను చేయు నట్లే యిందును వ్యాకరణము నియమమును చేయును. 7