Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పకాహ్నికము 47 అ. స్థిరముగా నిశ్చలముగా నుండునదియు, పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుఁ జెందుట, కృశించుట, నశించుట అను నాఱు వికా రములును లేనిదియు నిత్య మనఁబడును. కాని యిదియే నిత్యలక్షణము కాదు. ఏది నశించినను తద్గత ధర్మము నశింపదో యదియు మగు ధర ర్మము నశింపడు - సత్యమే. ఆకృతి నశించినను త తద్ధ కావున నదియ: నిత్యమే. అథవా కిం న ఏతేన ? ఇదం నిత్య మీద మనిత్య మితి । యన్నిత్యం తం పదార్థం మత్వైష విగ్రహః క్రియతే సిద్ధే కట్టే అర్ధ సంబంధే - చేతి । లేదా - ఇది నిత్యము ఇది అనిత్యము అని ఈ విచారణము మన కెందులకు! ఏది నిత్యమో దానినే పదార్థముగ తలంచి శబ్దము, అర్ధము, సంబంధము సిద్ధములు అని - విగ్రహ నాక్యము కల్పింపఁబడినది. కథం పునర్ణాయతే . సిద్ధః శద్దో ఒర్థః సంబంధశ్చేతి ః శబ్దము, అర్థము, సంబంధము అను మూఁడును సిద్ధములు (నిత్య ములు) అని ఎట్లు తెలియుచున్నది? లోకతః. యల్లో కేఒర్థ ముపాదాయ శబ్దానయుంజతే, నైష్టాం నిర్వృత్తా యత్నం కుర్వంతి । యేపునః కార్యాః భావాః నిర్వృత్తా రావ త్తేషాం యత్నః క్రియతే. తద్యథా ఘనకార్యం కరిష్యన్ కుంభకారకులం గత్వాహ. కురు ఘటం కార్యమనేన కరిష్యామితి, న తద్వచ్ఛద్దా న్రయు యుక్షమాణో వై యాకరణకులం గత్వా ఆహ- కురుశద్దాన్ ప్రయోక్ష్య ఇతి. తావత్యే వార్థ ముపాదాయ శబ్దా న్రయుంజతే |