64 పాతజ్జుల మహాభావ్యము ఆకృతావపి పదార్థ ఏష విగ్రహో న్యాయ్య సిద్ధే కట్టే అర్రే, సంబంధే చేతి. అ. "ఆకృతి పదార్థము" అనిన నాఁడు గూడ "శబ్దమును, అర్థమును, సంబంధమును నిత్యములు" అని శబ్దార్థసంబంధము లను చోట మూఁడు పదములుగ విగ్రహము చెప్పుట న్యాయమే. వి. ఆకృతి నిత్యము కాదనియు ద్రవ్యమే నిత్యమనియుఁ జెప్పి ద్రవ్యము పదార్థమని యంగీకరించినపుడే శబ్దమును, అర్థమును, సంబం ధమును నిత్యము లనుట పొసగు ననెను. అచట ఆకృతి యనఁగా 'నాకారము' అను నర్థమును గ్రహించెను. ఇచట 'ఆకృతి' యనఁగా జాతి యని గ్రహించి యాకృతియు నిత్యమే యనుచున్నాఁడు. నను చోక్తం - ఆకృతి రనిత్యా - ఇతి. అ. మఱి యిపుడే “యాకృతి యనిత్యము' అని చెప్పినారు నైతదస్తి - నిత్యా= ఒకృతిః. కథమ్ ? న క్వచిరుపరతేతి కృత్వా సర్వత్రోపరతా భవతి | ద్రవ్యాంకర` రూపలభ్యతే॥ అ. ఆకృతి యనిత్యము కాదు - నిత్యమే. ఆకృతి యొక చోట కాన్పింపక మరుగుపడినను అంతటను లేకుండ పోదుగదా! వేటొక చోటఁ గాన్పించుచుండును. యోగి - అథవానేదమేవ నిక్య లక్షణమ్ ధ్రువం కూటస్థ మవీ చాల్యనపాయోపజనవికార్య నుత్పత్త్య వృద్ధ్య వ్యయ యత్తన్నిత్యమితి | తదపి నిత్యం యస్మిం స్తత్త్వం నవిహన్యతే | కింపున స్తత్త్వమ్ ః తస్య భావ స్తత్త్వమ్ ఆకృతావని తత్త్వం నవిహన్యతే. I ?
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/79
స్వరూపం