1 పాతజ్ఞల మహాభావ్యము 3 అథ ద్రవ్యే పదార్థే కథం విగ్రహః కర్తవ్యః శ్రీ సిద్ధేశద్దే అర్థసంబంధే చేతి | నిత్యో హ్యర్థనతా మద్ధెరభిసంబంధ 811 అ. 'ద్రవ్యము' పదమున కర్ధ మనినపుడు 'శబ్దార్థసంబంధ ము’ అనుచోట విగ్రహవాక్య మెట్లు చెప్పవలెను? "శబ్దమును అర్థసంబంధమును” అని చెప్పవలెను. అర్థమునకు శబ్దముతోఁ గల సంబంధము నిత్యమే గదా ! అథవా ద్రవ్యఏవ పదార్థే ఏష విగ్రహో న్యాయ్యః॥ సిద్ధే కట్టే అర్థే సంబంధేచేతి | ద్రవ్యం హి నిత్య మాకృతి . రనిత్యా!" కథం జ్ఞాయతే ! ఏవంహి దృశ్యతే లోకే మృత్కయాచి దాకృత్యా యుక్తా పిండో భవతి, పిండాకృతి ముపమృద్య ఘటిక్యా క్రియంతే, ఘటికాకృతి ముపమృద్య కుండికాః క్రియంతే | తథా సువర్ణం కయాచి దాకృత్యా యుక్తం పిండో భవతి, పిండాకృతి ముపమృద్య రుచకాః క్రియంతే, రుచకాకృతి ముపమృద్య కటకా క్రియంతే, కటాకాకృతి ముపమృద్య స్వ స్తికాః క్రియంతే ॥ పునరా వృత్తః సువర్ణసింగః పునరపరయా ఆకృత్యా యుక్తః ఖదిరాంగారసవల్లే కుండలే భవతః ॥ ఆకృతి రన్యా చాన్యాచ భవతి, ద్రవ్యం పునస్తదేవ ఆకృత్యుపమరేన ద్రవ్యమేవావశిష్యతే. డే 1 అ. లేదా 'ద్రవ్యము' పదమున కర్ధమనినప డే “శబ్దమును అర్థమును సంబంధమును సిద్ధములు" అని మూఁడు పదములుగా విగ
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/77
స్వరూపం