Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పకాహ్నికము 41 ప్రథంతే వీరపురుషాణిచ భవంతి, ఆయుష్మత్పురుషాణి చార్యేతార సిద్ధార్థా యథాస్యు రీతి. అ. మంగళమును కోరుచున్న ఆచార్యుఁడు మహత్తరమైన శాస్త్రమున కాటయందు మంగళార్థము సిద్ధశబ్దమును ప్రయోగించి నాఁడు. మంగళారంభముగల శాస్త్రములు వినునారికి, చదువువారికి శక్తిసామర్థ్యములను నర్థిల్లఁజేసి యాయుర్వర్ధకము లగును. వి. భాష్యములో 'నార్తికములు' కొన్ని కలవు. ఆ వార్తికము లలో మొదటిది 'సిద్ధేశబ్దార్థసంబం ధే' మొదలగు వార్తికము. అందుచే నిచట మంగళ ప్రదమగు సిద్ధశబ్దము ప్రయోగింపఁబడినది. అయం ఖలు నిత్యశద్దో నావశ్యం కూటస్థే ష్వవిచాలిషు భావేషు వరతే. కిం తరి ? వా ఆభీక్ష్యేపి వర్తతే ! చద్యథా నిర్యప్రహసితో నిత్యప్రజల్పిత ఇతి యావతా. ధీక్ష్యే .పి వర్తతే తర్రా ప్యనేనై వార్థ: స్యాత్ - "వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి ర్నహి సందేహా దలక్షణమ్" ఇతి | పశ్యతి త్వాచార్యో ముగా శార్హశ్చైవ సిద్ధశబ్ద ఆదితః ప్రయుక్తో భవిష్యతి, శక్ష్యామి చై నం నిత్యపర్యాయవాచనం వర్ణయితు మితి । అతః సిద్ధశబ్ద ఏనోపార్తో న నిత్యశబ్దః॥ అ. సిద్ధశబ్దమును వీడి నిత్యశబ్దమును ప్రయోగించినను సరియగు నర్థము 'రాదే!' నిత్యశబ్దమును నశింపని చలింపని వస్తువులందే ప్రయోగిం చుట లేదు. 'ఎల్లప్పుడు' తను నర్థమునఁ గూడ ప్రయోగము లున్నవి. "నిత్యప్రహసితుఁడు నిత్య ప్రజల్సితుఁడు" "నిత్యము నవ్వునాఁడు, 6