Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పప్ప ళాహ్నీ కము సంగ్రహే తవ త్కార్య ప్రతిద్వంద్విధావా న్మన్యామహే, నిత్యపర్యాయవాచినో గ్రహణ మితి । ఇహాపి తదేవ. అ. సంగ్రహ మను గ్రంథమున "శబ్దము కార్యనూ లేక సిద్ధమా” అను చర్చలో కార్యశబ్దములకు ప్రతిద్వంద్విగా (విరుద్ధముగా) సిద్ధశబ్దమును వాడినారు. కావున నిచటను సిద్ధశబ్దమును ఆ యర్థముననే | గ్రహింపవలెను. అథవా సంత్యేకపదాన్య వ్యవధారణాని। తద్యథా - అబ్బక్షో వాయుధక్ష ఇతి - అస్పవ భక్షయతి, వాయుమేవ భక్ష యతీతి : గమ్యతే ఏన మిహాపి సిద్ధఏవ, న సాధ్య ఇతి. అ. అవధారణార్థకమను 'ఏవ' కారములేకపోయినను కొన్ని పదము లవధారణార్థమును కలిగియుండును. 'అబ్బక్షః' అనుమాటలో 'ఏవ' అనునది లేకున్నను “నీటినే తినువాఁడు", వాయుభక్షః అనుచోట వాయువునే తినువా డు అను నర్థములు వచ్చుచున్నవి. అటులనే “శబ్దార్థ సంబంధములు సిద్ధములు" అనుచోట 'సిద్ధములే' యను నవధారణా ర్థమును జెప్పిన – సిద్ధములేకాని సాధ్యములు కావు (నిత్యము లేకాని కార్యములు కావు) అని యర్థమును జెప్పవచ్చును. - వి. శబ్దార్థ సంబంధములు సిద్ధములు అనుచోట అనుచోట సిద్ధము అను సిద్ధము 'పదమునకు 'నిత్యము' అని యర్థమును జెప్పవలెను కాని సిద్ధశబ్దమునకు 'కార్యము' అను నర్ధముల‘5ఁగూడ కోఁగ్రూక్ష ప్రయోగ ముండుటచే నిత్యమని ట్లర్థము ము నిశ్చయింపఁగలము. అందులకై 'సిద్ధములు' అనుచోట సిద్ధములే యని యవధారణార్థకము చేర్చిననాఁడు 'కార్యములు' ఎల్ల పుడు సిద్ధములుకావు కనుక నిత్యములు అను నర్థము సులభముగా లభించును. అకవా పూర్వపదలోపోత్ర ద్రష్టవ్యః అత్యంత సిద్ధః సిద్ధఇతి। తద్యథా దేవదత్తో దత్తః, సత్యభామాధామేతి ॥