2 పాతజ్ఞల మహా ధౌమ్య ము అ. శబ్దములు నుపదేశింపవలె నన్న శెటువ దేశింపవలెను ? సాధు శబ్దములను ప్రతి పదమును పరింపవలెనా? "గోవు, అశ్వము, పురుషుఁడు, హస్తి, శకుని, మృగము" అని ప్రతి శబ్దమును ఉపదేశింప వలెనా ? બે నేత్యాహ | అనభ్యుపాయ ఏష శబ్దానాం ప్రతిపత్తి ప్రతిపద పారః ఏవం హి శ్రూయతే. "బృహస్పతి రింద్రాయ దివ్యం వర్షసహస్రం ప్రతిపదోక్తానాం కష్టానాం శబ్ద పారాయణం ప్రోవాచ. నాంతం జగామ” బృహస్పతిశ్చ ప్రవక్తా, ఇంద్ర శ్చాధ్యేరా దివ్యం వర్షసహస్ర మధ్య యనకాలః న చాంతం జగామ, ఓం పున రద్య త్వే యః సర్వధాచికం జీవతి వరకతం జీవతి. చతుర్భిక్చ స్త్రకారై ర్విద్యోపయుక్తా భవతి - ఆగమకాలేన, స్వాధ్యాయకాలేన, ప్రవచన కాలేన, వ్యవహారకాలేన ఇతి, తత్య్ర చా స్యాగమకాలేనై వాయుః కృత్స్నం పర్యుపయుక్తం స్యాత్ | తస్మా దనమ్యపాయః శబ్దా నాం ప్రతిపక్తా ప్రతిపదపారః | అ. కాదు సాధుశబ్దముల నెఱుంగుటకు ప్రతిసవవారము సరియైన ఉపాయము కాదు. పూర్వము బృహస్పల్ యి ద్రువకు నాధుశబ్దముల నెఱిఁగించుటకు “ఇది సుశబ్దము ఇది సుశబ్దము" అని పతిపదము వేయి దివ్యసంవత్సరములు పారాయణము చేసెనఁట, కాని పూర్తి కాలేదఁట. ఉపదేశమును జేసినవాఁడు బృహస్పతి అధ్యయనము చేసిననాఁడు ఇం దుకు. అధ్యయనము చేసినకాలము వేయి దివ్యసంవత్సరములు. ఆయి నను పూర్తికాలేదు. ఇక నీకాలముల నీ ప్రతిపదపార మెట్లు సాధ్య
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/65
స్వరూపం