80 పాతజ్జెల మహాభాష్య ము శబ్దాను శాసన మిదానీం కర్తవ్యమ్ | తక్కథం కర్తవ్యమ్? కిం శగ్గోపదేశః కర్తవ్యః, ఆహోస్వి దపశద్దోపదేశః, ఆహోస్వి దుధయోపదేశ ఇతి? ॥ అ. ఇంక శబ్దాను శాసనమును జేయవలెను. ఎట్లు చేయవలెను? సాధు శబ్దములు నుపదేశింపవలెనా? అసాధు శబ్దముల నుపదేశింపన లెనా ? లేక రెంటిని గూడ నుపదేశింపవలెనా ? అన్యతరోపదేశేన కృతం స్యాత్ తద్యథా భక్ష్యనియ మే నాభక్ష్య ప్రతిషేధో గమ్యతే "పంచ పంచనథా భక్ష్యాః" ఇత్యుక్తే గమ్యత ఏతత్ అన్యే అభక్ష్యా ఇతి 1 అధక్ష్య ప్రతిషేధేన వా భక్ష్యనియమః | తద్యథా "అభక్ష్యో గ్రామ్యకుక్కుటః, అభక్ష్యో గ్రామ్య సూకరః" ఇత్యుక్తే గమ్యత ఏరత్ ఆరణ్యో భక్ష్య ఇతి | ఏవ మహాపి యది తావ చ్ఛణోపదేశః క్రియతే | గౌరిత్యే తస్మి న్నుపదిష్టే గమ్యత ఏతత్ గావ్యాదయో పళద్దా ఇతి | అథా స్యపకర్ణోపదేశః క్రియతే, గావ్యాది షూ పదిష్టేషు గమ్యత ఏరత్ గౌ రిత్యేష శబ్ద ఇతి॥ అ. శబ్దాపశబ్దములలో చేయొక్క దాని నుపదేశించినను చాలును. తినఁదగిన పదార్థము లివి యను నియమమును పేర్కొను టచే మిగిలినవి తినరానివి యను నిషేధము గమ్యమాన మగును. "పంచ పంచనఖా భవిష్యాః" "ఐదు గోళ్ళు గల యీ యైదు జంతువులును తినఁదిగినవి" యను నియమమును చెప్పుటచే మిగిలినవి తినరానివి యని చెప్పకయే తెలియును. అశ్లే యిని తీన దగనివి యను నిషేధమును జెప్పిన “తినదగిన నివి” యను నియమము మనకు స్ఫురించును. "అధక్ష్యో గ్రామ్యకుక్కుట, అభక్ష్యో గ్రామ సూకర్మ"
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/63
స్వరూపం