పస్పశాహ్నికము 20 తెలియకయే చదువవలె నని యంగీకరించి ప్రపాఠకముల నన్నింటిని చదువుచున్నారు కాదా? పురాకల్ప ఏత దాసీత్. సంస్కారోత్తరకాలం బ్రాహ్మణా వ్యాకరణం స్మాధీయతే | తేభ్య స్తత్తత్థానకరణ నాదాను ప్రదానస్ధల్యో వైదికాః శబ్దా ఉపదిశ్యంతే॥ తదద్య త్వే న తథా వేద మధీత్య త్వరితా వక్తారో భవంతి ॥ వేదా న్నో వెదికా శృద్ధాః సిద్ధాలోకాచ్చ లౌకికాః | 1 అనర్థకం వ్యాకరణ మితి | తేధ్య ఏవం విప్రవిపన్న బుద్ధిభ్యో ధ్యేతృభ్యః సుహృద్ భూత్వా ఆచార్య ఇదం శాస్త్ర, మన్వాచషే ఇమాని ప్రయోజనా వ్యధ్యేయం వ్యాకరణమ్ ఇతి॥ అ. పూర్వకాలమున ఉపనయనము కాగానే బాహ్మణులు వ్యాకరణమును చెప్పకొనుచుండిరి. వ్యాకరణముచే ఆయా వర్ణములు యుచ్చారణ స్థానములను, అభ్యంతర ప్రయత్నములను, బాహ్య ప్రయత్నములను ఎఱిగినవారికే వైదికశబ్దము లుపదేశించుచుండిరి. కాని యీనాఁ డట్లు కాదు. వేదమును నేర్చి త్వరగా వ క్త లగుచున్నారు. వారికి “వేదము వలన వైదిక శబ్దములు తెలిసినవి. లోక వ్యవహారము వలన లౌకిక శబ్దములు తెలియుచున్నవి. ఇంక వ్యాకరణము నిష్ప్రయోజనము” అను విపరీతబుద్ధి జనించును. అట్టి వారికి మిత్రునివలె నాచార్యుఁడు లాలించి (బూశాస్త్రము నుపదేశించుచు ఇవి వ్యాకరణాధ్యయనమునకు ప్రయోజనములు, ఏన్నికై వ్యాకరణమును చదువవలెను అని చెప్పు చున్నాఁడు. 3. శాస్త్ర నిర్మాణ తీని నిరూపణాధికరణము,
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/62
స్వరూపం