Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్నీ కము 27 అ. పదిరోజులు పురుడు తీసిన పిదప తం డి కుమారునకు నామ కరణము చేయవలెను. ఆపేస ఈకించే నియమముల ననుసరించి యుండవలెను. పేరునకు మొదట ఘోషాక్షరము లుండవలెను. నకును అంతస్థ (యరలన) వర్ణము లుండవలెను. మొదటి అచ్చు వృద్ధి (ఆ. ఐ. ఔ) అక్షరములలో నొకటి కారాదు. ఆపేస వెనుకటి మూఁడు తరముల వారిలో నెవరికైనను సంబంధించి యుండవలెను. కేవల నరనాచకము కారాదు. శత్రువు చేప కారాము. భగవత్ప్ర తిష్ఠితము కావలెను. రెండు లేదా నాలుగు అక్షరములను గల్గియుండ వలెను. కృదంతముగా నుండవలెను. కాని తద్ధితాంతము కారాదు. అని యాజ్ఞికులు చెప్పుచున్నారు. వ్యాకరణము లేసిడే కృత్తులు, తద్ధితములు తెలిసికొనుటకు శక్యము కాదు గదా. అందుచే వ్యాకరణమును నేర్వవలెను. సుదేవో అసి సుదేవో అని వరుణ యస్య తే సప్త సింధవః | అను క్షరంతి కాకుడం సూక్ష్మ్యం సుషిరా మివ ॥ సుదేవో ఆసివరణ సత్యదేవ సి దుస్య తే సప్త సింధవః సప్త విభక్తయః ! అనుక్షరంతి కాకడం కాకుదం తాలు / కాకు ర్షిహ్వా, సాస్మి న్నుద్యతే ఇతి కాకుదం | సూర త్మ్యం సుషిరా మివ | తద్యథా శోభనా మూర్మిం సుషిరా ముగ్ని రంగ ప్రవిశ్య దహతి, ఏవం తే సప్తసింఛనః సప్తవిభక్తవః తాల్వనః క్షరంతి | తేనాసి సత్యదేవః సత్య దేవాః స్వామేత్య ధ్యేయం వ్యాకరణం | అ. ఓ వరుణ! నీతాలువునందు ఏడు విభక్తులు (సింధువులు) ప్రకాశించిననై సచ్ఛిదమగు (గుల్లగానున్న) అయః ప్రతిమను అగ్ని పరిశుద్ధ మొనర్చినవి, ఆయనే నీవు సత్యదేవుఁడ శైలివి. సుదేవుఁడు ఆశంగా సత్య దేవుఁకు అని యర్థము, 53