Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 అంతఃకరణశుద్ధి పాతజ్ఞుల మహా భాష్యము కలవారై మానసజ్ఞానముచే అసాధుశబ్దములనుండీ నాక్కులను వేటు చేయుదురు. ఆట్లు వేఱు చేసి యట్టి సాధుశబ్దములనే ప్రయోగించుటచే కలవా రగుదురు. అట్లు నిర్మలస్వాంతులై పరబ్రహ్మ వాచక మను తచ్ఛబ్దమునకును, జీనవాచక మగు 'త్వం' శబ్దమునకును భేదము లేదనియు, శబ్దములకును తత్ప్రృతిపాద్యములగు నర్థములకును భేదము లేదనియు నెఱింగి యభేదజ్ఞానము కలవా రుదుకు. అట్లు శబ్ద మంతయు బ్రహ్మ స్వరూపమే తుని యెఱింగిన పిమ్మట నాదృష్టాం తము చేతనే సమస్త పదార్థములందును బ్రహ్మ బుద్ధి కలవా రగుదురు. ఇట్లు వ్యాకరణము | బ్రహ్మైక్యానుసంధానమునకు ఉపకరించుచు 'మోక్ష 1 జనక మగును. సారస్వతీం రాజ్ఞికాః పఠం) “ఆహితాగ్ని రపశబ్దం ప్రయుజ్య ప్రాయ శ్చితీయాం సారస్వమే ఇష్టం నిర్వసేత్" ఇతి ప్రాయశ్చి తీయా మా భూను త్యధ్యేయం వ్యాకరణణ సారస్వతీం | 11 అ. ఆహితాగ్ని (రూపశబ్దమును ప్రయోగించిన ప్రాయశ్చిత్త ముగ సారస్వ శ్రేష్టీ నాచరింపవలెను, అని యాజ్ఞికులు దెల్పుచున్నారు. ప్రాయశ్చిత్తము చేసికొనవలసిన స్థితి రాకుండుటకై ఆహితాగ్ని వ్యాకరణమును చదువుకొనవ లెను. దశమ్యాం పుత్రస్య A యాజ్ఞికాః పఠంతి "దేశమ్యుత్తరకాలు పుత్రస్య జాతస్య నామ వినధ్యాత్ ఘోషవదా; ద్యంత రంతస్థ మవృద్ధం త్రిపురుషానూ క మనకి ప్రతిష్ఠితం తద్ధి ప్రతిష్ఠతతమం భవతి. ద్వ్యక్షరం చతురక్షరం నానామ కృతం కుర్యా న్నతద్ధితం" ఇలి. న చాంతరణ వ్యాకరణం కృత స్తద్ధితా నా శక్యా విజ్ఞతుం. దశమ్యాం పుత్రస్య.