Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్నీ కము 25 కావున ‘దుర్ధానము’ 'చుశ్శోధము' చాల కష్టపడిన గాని బాగుచేయు టకు వీలు కానిది అని యర్థము వచ్చును. లేదా 'కస' ధాతువు నుండి యేర్పడిన రూపము కావచ్చును. కస ధాతువు వ్యత్యస్తమై 'సక్తు' అను రూప మేర్పడి యుంకును. 'లిత±' అనఁగా 'బాగుచేయుట కుపయోగించు సాధనము. 'చేట' గాని 'జల్లెడ' గాని కావచ్చును. 'ధీరులు' అనఁగా వ్యాకరణ ధ్యానము కలవాడు. మనస్సు అనఁగా జ్ఞానము. "జ: తా సఖాయః సఖ్యాని జానతే" ఈవిషయమున అభేదజ్ఞ'నము కలవారై ఐక్యము నందుదురు. ఈవిష యమున సనంగా ఏవిషయమున ? ఏది దుర్గమ మగః: మార్గనూ, వీని జ్ఞానము చేతనే పొందఁ దగి నదో, ఏది వేదరూప నాక్కు-నకు విషయమో అట్టి దాని విషయమున. యభేదజ్ఞానము నందునా రెవరు? వైదూకరణులు. ఎందు చేత ? భద్రపాు లక్ష్మీ స్నేహి తాధివాచీ ఈ నైయాకరణు లధ్యయనము చేసిన వేదరూపమగు నాక్కు నందు సర్వ ప్రకాశకమును, స్వయంప్రకాశకమును నగు . బహ నాము స్థిరముగా నిలిచియుండును. 'లక్ష్మీ' యనఁగా భాసించునది; అనఁగా బ్రహ్మము. I ప్రకాశక మగు ! వి. వైయాకరణలు శాస్త్రసాహాయ్యమున ప్రకృతి ప్రశ్యయ విభాగ పూర్వకమున సాధుశబ్దములు వెఱింగి శాస్త్రార్థ ధ్యానము 4