Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

I 24 పాతజ్జెల మహా భాష్యము నెఱుంగంబాలును. కావున అతనికి వాక్కాంత తన శరీరమును సంపూ ర్ణముగా ఆనానృతముగాఁ జూపును. మే కదా? అర్థ మే సప్తమివ సప్తమివ తితఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచ మక్రత అర్రాసథాయః సధ్యాని జానతే భదైషాం లక్ష్మీ ర్నిహితాధేవాచి ॥ నొక్కు యొక్క శరీరము జాన తే. సక్తుః- సచతే దుర్గావో భనతి, కసతే ర్వా విపరీ ద్వికసితో భవతి, తిత -:-- పరివనం భవతి - తవద్యా తున్నవద్వా ధీరాః ధ్యాన వంతః మనసా : ప్రజ్ఞానేన వాచ మశ్రిత వాచ మకృషత అతా సఖాయః సఖ్యాని జనతే అ అత్ర సఖాయః సంతః సత్యాని ? య ఏష చున్గో నూర్గః; ఏకగన్యా నాగ్విషయః కే పున స్తే? వైయాకరణః | త ఏకత్ ? భద్రాపాం లక్ష్మీ న్నిహితాధినాచి ఏషాం వాచి భదా లక్ష్మీ క్నహితాభవతి, లక్ష్మీ గ్ల ణద్భాస నా త్పరివృథా భవతి | సప్తమున క్వ? అ. వైయాకరణులు శబ్ద బహ్మధ్యాన పరాయణులై పేల పిండిని జల్లెడతో గాని చేటలోఁ గాని జల్లించి శు భవఱచినట్లు తమ జ్ఞానముచే ఆనాధు శబ్దములనుండి సాధు శబ్దములను వేఱు చేయుదురు. బ్రహ్మ ప్రతిపాదనము శబ్దమునకును అర్థమునకును భేదము లేదని తెలిసికొని బ్రహ్మైక్యజ్ఞానము కలన్నాకై ఆవిధముగనే సమస్త పదార్థ ములందు అభేదజ్ఞానము కలసి పై సాయుజ్యము నందుదురు. వారి వాక్కునంకు స్వ,ప్రకాశ రూపమును లక్ష్మీ అధికముగ యుండును. సకుశబ్దము 'సచ' ధాతువునుండి నిష్పన్నమైన రూపము. నిలిచి