26 అజ్ఞాతమై యుండును. న్యాకరణ శాస్త్రబలమున లభించిన యోగదీపముచే చీకటిని తొలగించిరనాధిక: గనుఁగొన వీలగును. శబ్ద బ్రహ్మముయొక- వ్యక్తావ్యక్త రూపముల నన్నింటినిఁ జూడవలెనన్న వ్యాకరణము నధ్యయనము చేయవలెను. ఉతత్వః ఉతత్వః పశ్య న్నదదర్శ వాచ ముత త్వః శృణ్వ న్న శృణో త్యేనామ్ ఉతో ర్వస్మై తన్వం విస జాయేవ పత్య ఉళతీ సువాసాః ॥ "ఉత త్వః" అపిఖ ల్వేకః పశ్చన్నవి సపర్యతి వాచం అపీఖ ల్వేకః కృణ్వన్నది నశృణో ల్యేనా మితి। అవిద్వాం మాహార్థం ! ఉదోత్సస్యై వర్వం విస్తత్రే, తను వివృణుతే జాయేవ పత్య విశతీ సువాసాః | పద్యథా జాయా పత్యే కామయమానా ! సువాసాః సృ మాత్మానం వివృణుయా దాత్మాన మిక్యధ్యేయం న్యాకరణం | ఉతత్వః | శబ్ద 'మొకానొకి’నికి: గాన్సించినను గాన్పింపనితీరుగ నుండును. వినిపించినను వినిపింపనితీరుగ నుండును. ఇంతవఱకు అవిద్వాంసుని గూర్చి చెప్పినాడు. ఇంక ఆశబ్దను యొకనికి సతి నాను నశించిన తన పతికి ఋతు కాలమున తనంత తానై కోరి తన దూకారమును అచ్చముగా నర మరిక లేక ప్రదర్శించినట్లు తన రూపమును ప్రదర్శించును. వి. బాగుగ 'కశ్చినవాండై నను తీళ్లు బుద్ధియైనను అర్థము నెఱుఁ గనివానికి శబ్దమును జూచినను జూడిన, వినిన విననట్లు. అర్థము నెఱుంగుటయే కదా శబ్దమును కొప్చటకుఁగాని వినుటకుఁగాని ప్రయో జనము. వైయాకరణుఁడు శబ్దస్వరూపమును దాని యర్థమును మను గూడ
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/56
స్వరూపం