Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22 పాతజ్ఞుల లమహాభాష్యము వాకునే కాక మిగిలిన మూడు విధములను గూడ నెఱుఁగవలెనన్న వ్యాకరణదీప మావశ్యకము. వి. శబ్దము నాల్గు రూపముల నుండును. 1. పరా 2. పశ్యంతీ 2. మధ్యమా 4. వైఖరీ ప్రాణాదివాయువు, శబ్దతన్మాక పరమాణువులు, ఇచ్ఛారూప జ్ఞానమును కలిసి శబ్దరూపమున పరిణామ మందును. జ్ఞాన ప్రధానమై శబ్ద బ్రహ్మ మని వ్యవహరింపబడు చేతనమి। శ్ర మగు నాదము మూలాధారబిందువు నుండి ఇచ్ఛాజన్య సంస్కృతపనన చలనముచే అభివ్యక్తముగ నుండు శబ్ద బ్రహ్మమే పరానార్థ. ఇది 'యోగులకు సమాధియంను నిర్వికల్ప కజ్ఞానగోచర మగును. ఆ పరాహనమును శబ్దము నాభిపర్యంతము వచ్చు నిచ్ఛాసం స్కృత ప్రాణవాయువుచే నాభిషేకము భివ్యక్తమై మనో విషయమై పశ్యంతీ యవఁబడును. ఇది యోగులకు సమాధిలో సవికల్పక జ్ఞాన గోచర మగును. ఆప ఆ పశ్యంతీరూపమగు శబ్దము హృదయ పర్యంతము వచ్చు నిచ్ఛా సంస్కృత ప్రాణవాయువుచే హృదయదేశమున నభివ్యక్తమై బుద్ధివిష యమై మధ్యమ యనఁబడును. ఈ మధ్యమ వాళ్లు చెవి మూసికొని విన్నచో ఎవరిలో వారికి వినఁబడును. ఆమధ్యమ ఆస్సపర్వంతము పోవు వాయవుచే కంఠదేశము చేరి ఆచ. నుండి మూర్ధపర్యంతము పోయి మరలి క్రిందకు వచ్చి ఆయాకంకశాల్యా స్థానములలో అభివ్యక్త మగును. ఈశబ్దము వైఖు యనఁబడును. కేవల ప్రాణవాయువే కాక వ్యానో దానముల 5 ఁ గూడిన ప్రాణం దును ఈవైఖరిని ఆభివ్యక్తము చేయును. ఇది ఇతరుల చెవులకు వినబడును. ఈ వైఖరీ రూప మగు శబ్దమే యందఱకున సామాన్యముగ తెలియు శబ్దము. వెనుకటి మ్యూకస్థలలో ఏ శబ్దము హృదయ మను