Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్నికము ఏడు చేతులు :- ఏడు విభక్తులు. మూఁడు -వోట్ల కట్టఁబట 21 హృదయమున, కంఠమున, శిరమున నుచ్చరింపఁజడుట. ఆఱచుట యనఁగా ధ్వని నిచ్చుట. వృషభము కోరికలను వర్తించునది. వర్షించునది కావున వృషభము కోరికలను నెఱవేర్చినది. పైన నర్ణించిన విధమున నవయవసన్ని వేశముగల మహాదేవుఁడు శబ్దమేు. ఆ శబ్దము అంతర్యామియై మరణస్వభావము గల మనుష్యుల నావేశించి యుండును. శబ్దరూపమగు వర; బ్రహ్మముతో సాయుజ్యము నందవలెనన్న వ్యాకరణము నధ్యయనము చేయవలెను. అపర ఆహ. చత్వారి వాక్పరిమితా పదాని తాని విదు ర్ర్బాహ్మణా యే మనీషిణః గుహా త్రీణి నిహితా సంగయంతి మరియు వాచో మనుష్యా వదంతి. 'చత్వారి వాక్ప సుతాపదాని’- చక్యారి పదజాణాని. నామా ఖ్యాతో పసర్లనిపాతాశ్చ | ‘తాని విదురాహణా యే మనీషిణః మనస ఈషిణ; మనిషిణః | సహా ! తీణి నిహితా సంగయంతి. సుహానూరి త్రీణి నిహితాని వేంగయం న చేష్టంతే న విషం శీత్యర్థం 'తురీ యం వాచో మనుష్యా నడంలో', తురీయం 'వా ఏతద్వాచో యన ష్యేషు వర్తతే శుద్ధ విద్యర్థం చర్వా" శబ్దముయొక్క నాల్గు యన్మను ' రూపములను శబ్దత శ్వవిదులు మనిషులే యెఱుంగఁగలను. ఆ నాల్గు. రూపములలో మూడు రూపములు గుహలో నుండును. నాల్గన మున నుండు వాళ్లు మనుష్యులు పల్లుసన్నారు. నాల్గన విధమగు నాల్గన రూప