Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప స్పశాహ్నీక ము 19 అభినాదనము చేయవలెను. ఆయచే స్త్రీలతో సమానముగ పరిగ ణింపఁబడకుండుటకు వ్యాకరణమును నేర్వవలెను. విభక్తిం కుర్వంతి :- యాజ్ఞికాః పఠంతి "ప్రయా జాః సవిభక్తికాః కార్యాః" ఇతి. న చాంతరేణ వ్యాకరణు ప్రయాజాః సవిధ_కాః శక్యాః కర్తుం" విభక్తిం కుర్వంతి. 'ప్రదూజలు' అనెడి అగ్ని దేవతాశము లగు మంత్రముల నాయా విధులంను ప్రధమా, ద్వితీదూ, తృతీయ, సప్తమీ విభక్త్యంతమగు నగ్నిశబ్దముతో నుచ్చశింపవలెనని యాజ్ఞికులు చెప్పుచున్నారు. వ్యాకరణ సాహాయ్యము లేనిదే ఆయా విభక్తులతో : పదూజలను ప్రయోగించుట సాధ్యపడదు. 2. . సుధః అగ్నే ఆజ్యస్య వ్యంగ్ు. తననపాత్ అగ్నే ఆజ్య స్య వ్యేరు" అనునవి ప్రయాజ మంత్రములు. వీనిలో 'అగ్నే' అను సంబుద్ధికి ముందు 'అగ్ని' శబ్దమును సంబోధన, ప్రమా, ద్వితీయా, తృతీయా, సప్తనూ విభక్తులలో నుచ్చరింపవలెను అని యాజ్ఞిక సంప్ర దాయము, ఉదా : ససుభః అగ్నే అగ్నే ఆజ్యస్య వ్యంతు సమిశః ఆగ్నిం అగ్నే ఆజ్యస్య వ్యంతు సమిధ అగ్నినా అన్నే ఆజ్యస్య వ్యంగ సమిఢః అగ్నౌ అగ్నే అజ్యస్య వ్యంతు పైవిధముగా శ్వముల నారూ విభక్తులతోఁ జేర్చుటకు వ్యాకరణ మావశ్యకము. యోవా ఇమాం : "యో నా ఇమాం పరతః స్వరక్షరశశ్చ వాచం విద ధాతి స ఆగ్వినినో భవతి" ఆస్వాదనాః స్యామే వ్యధ్యేయం న్యాకరణం