పాతజ్జల ల మహా భాష్యము ప్రమత్తగీత ఏష తత్రభవతః | యస్వప్రమతగీత స్త త్ప్రమాణమ్ | వేదము విషయమున ప్రామాణ్యములేని ప్రమత్తుని ప్రమా చాలాప మీశ్లోకము. ఆప్రమాదముతో (వేద ప్రామాణ్యాతి క్రమము లేక) చెప్పినది శ్లోకమైనను ప్రమాణమే. కే వి. పై భ్రాజయను శ్లోకము శ్రుతిననుసరించి చెప్పినదే. “ఏకః శబ్దః సన్యుక్ జ్ఞాతః శాస్త్రాన్వితః సుప్రయుక్తః స్వర్గేలోకే కామధు గ్భవతి" అను శ్రుత్యర్థమునే ఈ శ్లోకము వివరించినది. కావున నిది ప్రమాణము. అవిద్వాంసః ప్రత్యభివాదే నామ్నో యే న ప్లృతిం విదుః కామం తేషు తు విప్రోష్య స్త్రీష్వినా య మహం వదేత్. అధివాదే స్త్రీవ న్మాభూమే త్యధ్యేయం వ్యాకరణమ్. ప్రత్యభివాదనమున సమస్కరించినవాని పేరును ప్లుతముగా ఉచ్చరింప వలెనని తెలియని అవిద్వాంసులకు ఆశునారికి నమస్కరించునటుల తన పేరును జేర్కొనక 'అయమహస్' అను మాటలతో అభివాదనము చేయవలెను. నమస్కారమునందుటలో స్త్రీనలె పరిగణింపఁబడకుండుటకు వ్యాకరణము నధ్యయనము చేయవలెను. వి. విద్వాంసులను పురుషులకు నమస్కరించునప్పుడు తన పేరు చెప్పుచు “అభినాదయే దేవదత్తో ఒహన్స్” “దేవదత్తుఁడను నేను నమ స్కరించుచున్నాను" అని చెప్పవలెను. అపుడా పెద్దలు “ఆయుష్మా నేధి దేవదత్తా”” “ఓ దేవదత్తా ! ఆయుష్మంతుడవై వర్ధిల్లుము” అని పేరు చిన యచ్చును స్లతముగా నుచ్చరించి ప్రత్యభివాదము చేయ వలెను. అట్లు ప్లుతమును చేర్చుట యెఱుంగని యవిద్వాంసులకు నమస్కరించునపుడు స్త్రీలకు వలె “అభినాదయే ఆయ మహం” అని
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/51
స్వరూపం