Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిప్ప రాహ్నీ కి మ 15 కుక ఏకత్ ? అదెట్లు ! యోహి శబ్దాన్ జానా ర్యపశడ్డా నవ్యసౌజానాతి 1 యథైవహి శబ్దజ్ఞానే ధర్మః, ఏవమపశబ్దజ్ఞానే వ్యధర్మః అఫనా భూయా నధర్మః ప్రాప్నోతి | భూయాంస్కోప కద్దాః, అర్పీయాంస శృద్ధా ఇది ఏకైకస్యహి శబ్దస్య బహవో పభ్రంశాః॥ చద్యథా గౌంత్యస్య శబ్దస్య గావీ, గోబీ, గోరా, గోపోకలికిత్యేవమాదయో బహవ్కో పభ్రంశాః॥ అఫ్ యో వాగ్యోగవిత్ అజ్ఞానం తస్య శరణమ్ | $11 1 ఎవఁడు సాధుశబ్దముల నెఱుంగునో వాడు అపశబ్దములనుఁగూడ ఎఱిఁగియే తీరుసుకదా ! సాధన జ్ఞానముచే ధర్మము ర్మము ప్రాప్తించినట్లు అపశబ్దజ్ఞానముచే ఆ ధర్మమును ప్రాప్తించును. అంతియేకాదు. ధర్మము కంబ నధర్మమే వానికి నెక్కువగనును. సాధుశబ్దములు తక్కువగాను, అపశబ్దము లెక్కు వగాను గోచరించుచుం కురుగదా ! ఒక్కొక్క సాధు శబ్దమున కెన్నియో ఆపశబ్దము లుండును. గోవు' అను శబ్దమునకు ' గావి గోణి గోత' ' గోపోతలిక ' మొదలగున నెన్ని యో అప భ్రంశములు. ఇక శబ్దముల మంచి చెడ్డల నెఱుంగనివానికి నాని అజ్ఞా నమే శరణము. కనుక వానికి ఆ ధర్మ మంటరు. విషమ ఉపన్యాసః | వాక్యంతా యాజ్ఞానం శరణం భవితు మర్హతి | యోహ్యజానన్ పై బ్రాహ్మణు హన్యాత్ సురాం వా పిదేత్ సోపి మన్యే పతికః స్యార్॥ ఏమిది? ఇట్లు చెప్పులు విషమముగా నున్న దే? మంచి చెడ్డ లను ఎఱుఁగకబావుట ఆధర్మము రాకుండ నెట్లు కాపాడఁగలదు !