14 పాతజ్ఞుల ల మహాభాష్యము శక్తి వృద్ధినొందెను. ఇంద్రుడు వృతాసుకునిఁ జంపెను. స్వరమునందలి దోషముచే నృతుఁడు నాశమైనట్లు నాశము కాకుండుటకు వ్యాకరణ మును జదువవలెను. యదధీతమ్:- యదధీకమవిజ్ఞాతం నిగదేనై వశబ్ద్యతే అనగ్నా వినకుష్కీ డో సరజ్ఞలతి కరి చిత్॥ తస్మాదనర్థకం మాదిగిష్కహీక్యధ్యేయంవ్యాకరణమ్. అర్థజ్ఞానము లేక కేవలము పారాయణమునూ తముగా చేసిన అధ్య యనము నిప్పులేనిచోటనుంచిన ఎండు కట్టెలవలెనే ప్రజ్వలన సమర్థము కాక నిష్ఫలమగును. ఫలవంతముకాని అధ్యయనము చేయకుండుటకు వ్యాకరణజ్ఞాన మావశ్యకము. యస్తుప్రయుజ్కే - యస్తుప్రయుక్తే కుకలో విశేషే శబ్దాన్ యథావద్ వ్యవహారకాలే | సోనంత మాప్నోతి జయం పరత్ర వాగ్యోగవిడ్' దుష్యతి చాపశడైల॥ తి 1 పదస్వరూప, తదార్థవి శేష జ్ఞానముకలిగి శబ్దములను ప్రయోగింప వలసినతీరున నెవఁడు వ్యవహారమున ప్రయోగించునో అట్టి నాగ్యోగ విదుఁడు పరలోకమున అనంతము జయము నందును, అపశబ్దములచే దూషితుఁడును అగును. కః? ఎవరు దూషితు డగును ? వాగ్యోగవిదేవ పదస్వరూప తదగ్ధని శేషజ్ఞానముగల నార్యోగవిదుఁడే దూషితుఁ డగును,
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/47
స్వరూపం