Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్ని కము 18 ప్లుతము చేయన, నాక వ్యమునంతను రెండుసా క్లచ్చరించి శేఫకు లకార మును చేయుటచే సిని యుపశబ్దములు. అట్టివానిని యాజ్ఞికప ! కియయం దుఃయోగించుటచే అసుగులు పరాభూతులైరి. దుష్టః శబ్దః - దుష్టః శబ్దః స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్తో న తమర్ణమాహ సవాగ్యశ్రో యజమానం హీన స్త్రీ యధేంద్ర శత్రుః స్వరతోపరాధాత్ ఇతి. దుష్టాస్శబ్దాన్ మాప్రయుక్ష్మ హీత్యధ్యేయం వ్యాకరణమ్. వర్ణములచేగాని స్వరముచేగాని దృష్టమైన శబ్దమును వాడినచో నాశబ్దము సరియైన అర్థమునియు ప్రయోగించిననానికి 'బెడిసికొట్టును. ఇంద్రశ్వత్ప్రుపదము నుచ్చరించునప్పుడు స్వరములో పొరబడినందున నృతాసుకుఁడు నాళళూయెను. కావున దృష్టశబ్దములను ప్రయోగింప కుండుటకై వ్యాకరణము నెఱుంగవలెను. వి. ఇందుని దంపవలెనని వృతాసుకుఁడు అభిచారహోమ మునుచేయుచు 'ఇం దశ తుర్వర్ధస్వ' అను మంత్రముచే హోమము చేసెను. (ఇంద్రస్య గ్గుతుః = శాతయితా ఇంద్రశత్రుః) "ఇంద్రుని నాశనము చేయునాఁడుము” అను నర్థము నిచ్చు షష్ఠీ తత్పురుష సమాసముగా నుండవలెనని వృత్రుని దూశయము. అట్లు తత్పురుష 'మైనచో 'ఇంద్రశత్రు' శబ్దమున చివరియచ్చును ఉదా త్తముగా పలుక వలెను. అది తెలియక వృత్తుఁడు మొదటి యచ్చు నుదాత్తముగాఁ బలుకుచు హోమము చేసెను. అంతట దాని యర్థము మాతెను. అది బహువ్రీహి సమాస మను (ఇంద్రః శత్రుః = శాతయితాయస్యసః) "ఇంద్రుఁడు నాళుఁడుగా కలవాడపగుము” అను నర్థము నిచ్చెను. ఆ యభిచారహోమఃసుచే నృగుశక్తి వృద్ధినొందుటకుమాఱు ఇందుని