పస్పశాహ్నీ కము 11 స్థూలపృషతీ మాగ్ని వారుణీమనద్వాహీ మాలభేత ఇతి తస్యాం సువేహః - స్థూలా చాసా వృక్షతీచ స్థూలపృషతీ, స్థూలాని పృషంతి యస్యాః సేయం స్థూలసృష రీతి | తాం నానైయాకరణః స్వరతో=ధ్యవస్యతి యది పూర్వపద ప్రకృతి స్వరత్వం చతో బహువ్రీహిః అథ సమాసాంతోదా త్తత్వం తక త్పురుష ఇతి. సందేహము కలుగండుటకు న్యాకరణమును చదువ వలెను. "స్థూలసృషనీ మాగ్ని వాణి మనణ్వాహీ నూల థేన" అగ్ని నగణ దేవతో దేశ్యక ముగ స్థూలపృషతియగు గోవును విశసనము చేయ వలెను” అనుచోట 'స్థూలవృషణం' జాను సమాసమునకు “స్థూలా చాసౌ వృషనీచ" అనియా ? లేక "స్థూలాని వృషంతి యస్యాస్సా” అనియా విగ్రహవాక్యము? అని సంశయము కల్గు నవకాశమున్నది. వైయాకరణుఁడు కానివాఁస స్వరముచే నది నే సమాసమో? నిశ్చ యించుకొనలేడు. అద్యుదాత్తమైనచో బహువీహి సమాసము. అంతో దాత్తమైనవి. తర్పునొషము అని వైదూకరణుడు తెలిసికొనఁ గలఁడు, వి. స్థూలకృషక్ యస్ గోవు నుపయోగింపవలె ననుచోట రెండువిధములుగా ఆరు కావచ్చును. పెద్ద మచ్చలు గల గోవు (స్థూలాని వృషంతి యస్యాఃసా) మచ్చలు గల పెద్దగోవు(స్థూలా చాసౌ పృషతీచ) అను రెండర్థములును వచ్చును. మొదటిది బహువ్రీహి సమాసము రెండవది కర్మధారయ సమాసము. మంత్రద్రష్ట యభీ ష్టము నెఱింగి ఎట్లు అక్క కుద్దేశించెలో అట్టి గోవు నుపయోగించిన నాఁడే సరియస ఫలము లభించును. సంప్రదాయసిద్ధముగ " వేదము సస్వరముగ పలుకలుతురు వాస్తవ వైద్యకరణుడు స్వరమునుబట్టి అర్థనిర్ణయమును చేసికొనగలడు పూలపృషతి తును పదమున
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/44
స్వరూపం