Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

LO ఆగమ వామాణ్యము ననుసరించియు వాక్యరణము తప్పక అధ్య యనము చేయవలెను. “బ్రాహ్మణు కు దృష్టప్రయోజనము నపేక్షిం పకయే తన ధర్మముగా షడంగసహితమగు వేదమును నేర్వవలెను” ఆని ఆగమము (శాస్త్రము) చెప్పుచున్నవే. వేదాంగము లాటిటిలో ప్రధానమైనది న్యాకరణము. ప్రధానమైన అంగమును అభ్యసించిన మిగిలిన ఆంగములనెల్ల సాధించినట్లే. కనుక ముఖ్యముగా న్యాకరణ మును జదువవలెను. వి. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, '్యతిషము అనునవి 'వేదార్థజ్ఞానమున సహకరించునవి. కనుక వేదము నకు అంగములు. వేదార్థజ్ఞానమున సుగిలినవానికంటె వ్యాకరణము ఎక్కువగా సాహాయ్యము చేయును. కావున నిది ప్రధానము. ముఖ స్థానీయము. లఘ్వర్థం చాధ్యేయు వ్యాకరణమ్ - "బ్రాహ్మణే నావశ్యం శబ్ద జ్ఞేయాః" ఇతి | నచాపరేణ వ్యాకరణం లఘుకోపాయేన శబ్దాః శక్యా జ్ఞారుమ్. సులువుగా శబ్దముల నెఱుంగుటకు న్యాకరణాధ్యయన మావశ్య కము. బ్రాహ్మణుడు శబ్దములను తప్పక యెఱిగియుండన లెను. తక్కువ ప్రయత్నిముతో శబ్దజ్ఞానమును సాధించుటకు వ్యాకరణము కంట సులభమైన యుపాయము నేరొకటి లేదు. వి. అధ్యాపనము బ్రాహ్మణుని వృత్తి. ఆవృత్తిని చక్కగా "ఈపదిము సాధువు. ఈ సాగించు.' 'సులకు శిల్లనము అవశ్యకము. వడము సాధువు" అని ప్రతిపదము నేర్చుకొనుటకంటే ప్రకృతి ప్రత్యమ మల నెఱింగించు వ్యాకరణముచే "శబ్దము లివి" యని తెలిసికొనుట సులభము. అసందేహార్థం చాధ్యేయం వ్యాకరణమ్| యాజ్ఞోకాః పఠంతి,