న లెనని ప్రకృతియోగవిధానమునే వికృతిదూన్ మునుకు సూమాంసకులు చెప్పుకుడు. ప్రకృతియ్యాములో చెప్పిన మంత్రము లనే వికృతియాగమునందును ఉపయోగింపవలసి వచ్చుచుండును. ఆట్టిచో కొన్నిమంత్రములు తెలింగంకు విభక్తులకు మార్చుచుండ వలెను. ఉదా: అగ్ని నుద్దేశించి చరిహోమము చేయునపుకు “ఉన్నయే త్యాజుష్టం నిర్వసాయిని చదువవలెను. అని చెప్పే ..ృహ్మనరసకాముఁడు సూర్యదేవు దేశ్యశము, చముహోమము చేయవలెనని చెప్పెను. ఏమని తముచే హోమము చేయవలెనో నేఱుగా చెప్పలేదు. అందుచే దక్షకులు “ఉన్నయే త్వా జుష్టం నిర్వపాసు” .నదానిని చూచి "సూర్యామి త్వా జుష్టం నిర్వపాను” ఆనుమంతము నూహించి సహోమమును చేయవలెను. ఇట్లూహిం చుటకు వా వ్యాకరణము తెలిసియుండవలెను. 2 ఇట్లు శబ్దములను నూర్చటయేగాక కొన్ని మంత్రములందు లింగమును, విభక్తినిగూ సూర్చవలసియుండరు. నీటిని అభిమం త్రించునటకు “జేవీ రామ పద్ధార్థను మంత్రము నుపయోగిం తుస. ఘృతము వభీమం చెంచులు అనం తెమునే మార్చి యుపయోగింపన లెను. "జీవ ఆజ్యశుద్ధాసి" స్త్రీలింగ శబ్దములను పుంలింగములుగ మార్చి, ఏకవచనమున నుంచి, క్రియలోని బహు వచనమున కేశి వచనముకు ప్రయోగింపవలెను. ఇట్లూహించి లింగ వచన విపరిణామము చేయులకు వ్యాకరణము నధ్యయనము చేయు వలెను. ఆగమః ఖల్వపి:- "బ్రాహ్మణేన నిష్కారణో ధర్మః షడంగో వేదోఒ ధ్యేయో జ్ఞేయశ్చ " ఇతి | ప్రధానంచ షట్స్వంగేషు వ్యాకరణమ్ | ప్రధానేచ కృతో యక్నః ఫలవాన్ భవతి.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/42
స్వరూపం