Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాతజ్ఞుల మహాభాష్యము గ్రహింపఁబడు పదరూపము లేదా వాక్యరూపము నగు శబ్దమే స్ఫోట యనఁబడును. అదియే నిశ్యము సత్యము వాపు శబ్దము. మ" ముచ్చరిం చుచున్న వినుచున్న శబ్దములు దానిని వ్యక్తము చేయునవియే కాని సత్యములుకావు. స్ఫోటం యనఁగా అర్థమును స్ఫుటముచేయునది. ఈ 'స్ఫోట' శబ్దము వాక్యరూపమునసే యుండు ననునది పరమసిద్ధాంతము. కాని పదరూపమున నర్ణరూపమునుగూడ నుండవచ్చునని కొందఱి. మతము. ఇది సిద్ధాంతమైళను అట్లు సక్యమును శబ్దమును మనము ఉచ్చ రించుటయు వినుటయు పొసగదు. కనుక దానికి అనుశాసన మెట్లు: చేయ వీలగును, కావున సత్యనుసుశ్వము స్ఫోటయే యైనను ఆస్ఫోటను వ్య క్తముచేయనదియ: మనచే నుచ్చరింపబడి వినఁబడుచుండునదియు నగు శబ్దమునే ఇచట, అనగా నీ లోకవ్యవహారమునను, శాస్త్రమునను గ్రహింపవలెను. అయలకే భాష్యకారుఁ డింతవఱకు సిద్ధాంతమును జెప్పి లోకమునను, శాస్త్రమునను దేనిని శబ్దముగా గ్రహింపవలెనో ! యిఁకమీ.దఁ జెప్పుచున్నాఁడు. అథవా.ప్రతీకపదార్థకో లోకే ధ్వనిః శబ్ద ఇత్యుచ్యతే | తధ్యథా 1 శబ్దం కురు, మా శబ్దం కార్తీః, శబ్దకార్యయు మాణవకః, ఇతి ధ్వనిం కుర్వ న్నేవ ముచ్యతే | తస్మాద్ ధ్వనిః శబ్దః. - లోకమున వర్ణ ప్రతీతిని గలిగించుధ్వని శబ్దముగా వ్యవహరింపఁ బడుచున్నది. లోకములో మాటలాక్షుచు ధృనిచేయుచున్నపుడు - "శబ్దము చేయము, శబ్దము చేయుము, ఈ మాణవకులకు శబ్దముఁ జేయునాఁడు” అను వ్యవహారము కలదు. 'ధ్వని' అను నర్థమున 'శబ్దము' అను మాటను నాళ్లుచున్నాము. కావున శబ్దము అనగా ధ్వని యని యెఱుంగవ లెను.