Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాపర్జాల మహాభాగ్యము ఆక్రియతే వ్యవచ్ఛిద్యతే స్వాశ్రయః అనయా ఇలి ఆకృతిః. ఒక వస్తున్నను తదితరములనుండి వేఱు చేసి చూపునది ఆకృతి. ఇట్లు వేఱు చేయునది జాతీయ గావచ్చును. వస్తువు యొక్క ఆకారమును (సంస్థానము) గావచ్చును. కావున ఆ రెండును శబ్దములు కానని భాష్యకారుఁడు "ఆకృతి - శబ్దము కాదని తేల్చెను. కసరి శబ్దః ? ఆటులైన శబ్ద మన నేమి? యేనోచ్చారితేన సాస్నా లాంగూల కకుద బురవిషాణినాం సంప్రత్యయో భవతి స శబ్దః . దేని నుచ్చరింపఁగ నే గంగడోలు, తోక, మూపు, డొక్కలు, కొమ్ములు గల గోవులు మన బుద్ధికి గోచరించునో అది శబ్దము. ణ వి. వైయాకరణులు వర్ణములకుఁ గాని వర్ణ సముదాయమునకుఁ గాని నాచకత్వము (అర్థ బోధకత్వము) నంగీకరింపడ వర్ణములకంటే భిన్నము పరము గాని వాక్యము గాని నాచకము (అర్థమును తెలిఁఁ జేయునది) అని యంగీకరింతుకు. వర్ణములకంటె వేఱుగ పదము, లేదా వాక్యము కలదని యంగీకరింపక, వర్ణములే అర్థము నియఁజాలు వనియు, వర్ణముల సముదాయమే పదము వాక్యము అని పిలువఁబడుచున్నది యనియు కొండఱి యభిప్రాయము. కాని ఈ పద్ధతి అంతగా సరిపడదు. “వర్ణము అర్థబోధకము” ఆనిననాఁడు ' గోవు' అన్న చోట విడి విడిగా రెండక్షరములును అర్థబోధకములా ! లేక రెండును కలిసి అర్థమును తెలియ జేయునా? విడి విడిగా వర్ణము వర్ణములు తెలియం జేయును, ఆన్నచో 'గో' ఆము నక్షరమే అర్థమును తెలియ జేయును గావున ' వు' అను రెండవ