Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్నికము సూచించుటకుఁ జేయు అప్లైన గోవు తన యభి ప్రాయమును తలయూడు)ట(ఇంగితము), తోఁక ఆడించుట (చేష్టితము) తెప్ప లార్చుట(ని...షితము) మొదలకు వ్యాపారనూ శబ్దము? I ఏ. ద్రవ్యము, ఎట్లు రో. కేంద్రియ గ్రాహ్యము కాదో అటులనే పై క్రియలును శ్రోత్రేం ద్రియ గ్రాహ్యములు కావు. కనుక నివియును శబ్దములు కానని తెలియుచున్నది వివరించి చెప్పుకు భాష్యక యగుటచే ఆశంకించి నివారంచుచున్నాడు. నేర్యాహ | క్రియానామ సా. కాదు. "ఆది । కెయ యనబడును. య తల్లి తచ్చుక్లో నీలః కపిలః కపోక ఇతి స శబ్దం ? తెలుపు, పిలుపు, దోర, సల్ల మొదలగునవియా శబ్దము? నేత్యాహ ! గుణోనామ సః. కాదు. అది Xుణము. యత్తు తద్భిన్నే ష్వభిన్నం ఛిన్నే స్వచ్ఛిన్నం సామాన్య ధూతం స శబ్దః ? తా నాశ్రయించియున్న వస్తువులు వేఱువేఱుగా నున్నను తాను వేఱుగాక ఏకముగా నుండునదియు, తానుండు వస్తువులు నశించినను తాను నశింపనిదియు వస సామాన్యమా (జాతి) శబ్దము ? నేత్యాహ। ఆకృతిర్నామ సా. కాదు. అది ఆకృతి (జాతి) యనఁబడును. వి. ఆకృతియనఁగా ఒక తెగు చెందిన వస్తువులన్నింటియందు నుండు సమానధర్మము, గోవులన్నిం యందు నుండు సమానధర్మము. గోవులన్నిం!డియంకు నుండు కాళీ గోత్వము. అట్టి సమానధర్మ 'మొకటి కలదని మనకు స్ఫురింపజేయు ఆకారవిశేషము (శ్లోక, కొమ్ములు మొ. వానితోఁగూడిన సంస్థానము కూడ ఆకృతి యవఁబడును,