Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాతజ్ఞులమహాభాష్యము పస్పశాహ్నికము అనుశాసనీయ శబ్దనిర్ణయము మూలము. అక శబ్దానుశాసనమ్. ఇటనుండి ' అఫ్ ' అను శబ్దము ఆరంభము అనునర్థము గలది. శబ్దానుశాసన మనుశాస్త్రము ఆరంభ ముసినవి తెలియఁదగును, వివరణము-అనుశిష్యంతో జసాధుశర్దేధ్యం వివిధ్య సవ్యం నే జానేన ఇతి అనుశాసనము. శబ్దానాల అనుశాసనము. శబ్దానుశాసనం. శబ్దములను వివేచించి శైలి:రంఱచురణ శబ్దానుశాసనము. సాధు శబ్దములను ఆసాధు శబ్దములనుండి వేఱు చేసి చూపనది. కేషాం శబ్దానామ్ ? శబ్దములను అనుశాసించును అని సామాన్యముగా చెప్పిరిగదా ! ఆ యనుశాసనము ఏ శబ్దములకు ? వి. లోకవ్యవహారములో నుంకు శబ్దములకా ! 'వేదములలోని శబ్దములకా ? శబ్ద మనమాటచే సాధారణముగ ధ్వని, అపశబ్దములు కూడ వ్యవహరింపబడుచుండుటచే నీ వ్యాకరణము వేసి నను శాసించునో, తెలియుట కీ పశ్నము. 50755 1 లౌకికానాం వైదికానాంచ తత్ర లౌకికా స్తావర్ | గౌ రశ్వః పురుషో హస్తీశకుని ర్మృగో బ్రాహ్మణ ఇతి. వైదికాః ఖల్వపి | శంనో దేవీ రభిష్టయే | ఇషేత్వో ర్ణేత్సా అగ్నిమీళే పురోహితమ్| అగ్న ఆయాహి వీకయే ఇతి. లౌకికములు వైదికములు శబ్దముల కనుశాసనము. లౌకిక శబ్దములు:-గోవు, పురుషుఁడు, హస్త, పక్షి, మృగము, బ్రాహ్మణుఁప 'మద లగునవి. వైదికశబ్దమ:లు:- 'శంతో 'జేవీ రష్టమే' షేతో 'అగ్నిమీళే పురోహితం' 'అగ్ని అదుకు నీరియే' 'ముదలగును,