Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27 నాని నిరూపించుకు. వైయాసర: శబ్దములను చేయని నేవి ఎప్పుకునుండనే ఉన్నవి. వారు నా ఒకటి 003 Down లను లోకములో ' శబ్దయి' అను పదమునకు రెండర్థము లున్నవి. ధ్వని లేక చప్పుడు. ఆనాడు శబ్దము చేయుచున్నాడు. " నిశ్శబ్దముగా నుంకుడు. మ వాక్యములలో ఈ చప్పు డని యర్థము. ఇది కార్యము. ఇదిగాక నిత్యమైన శబ్ద ఒకొకటి యున్నది. దీనికి అర్థావబోధ అని యర్రము. ఇదియే స్ఫోట; దీనికి ఆది లేదు; అంతములేదు. ఉత్పత్తి వికాశములు లేవు. ఈ శబ్దము ఉచ్చరించువాని మనస్సులోని యర్థ మును నివాని మనస్సులో స్ఫుట 'మొనర్చును. ఇంకా వ్యాకరణ మనగా నేమి ? సూత్రములా ? కాదు. ఎందు వలన ననగా వ్యాకరణముయొక్క సూత్రములు అనుచున్నాము. ఉదాహరణములా కాదు. "లక్ష్యలక్షణ వ్యాకరణమ్" సూత్రము లయు ఉదాహరణములయు సముదాయమే వ్యాకరణము. వ్యాకరణ ప్రయోజనము లేవి ? వేదరక్షణము; మంత్రములలో సమయానుకూలమగు మార్పులు చేసికొనగల్గుట, మొదలయినవి. వ్యాకరణము శిష్టుల భాషకు సూ తముల నేర్పఱచును. శిష్టులయినవారిచే నుచ్చరింపఁబడు శబ్దములను యథా ప్రయుక్త ముగ గ్రహింపవలెను అని పతంజలి భావము. శబ్దముల విషయమున శిష్టులే ప్రమాణమైన ఇంక అష్టాధ్యాయి వలన ప్రయోజన మేమి? ఎవరు శిష్టులో తెలిసికొనుటకు, అష్టాధ్యాయి వలన ఎవరు శిష్టులో గ్రహించుట ఎట్లు పొసగును? అష్టాధ్యాయిని చదువు కొన్న యాతడు, అష్టాధ్యాయిని చదువుకొ ననివారు కూడ శాస్త్రవిహి తములగు శబ్దములను వాడుట విని, సాధుశబ్దములనే వారు వాడుట విని,