Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పస్పశాహ్నికము నకు సంబంధించిన సూత్రము అని వ్యాకరణమును వేఱుగను సూత్ర మును వేఱుగను ఎట్లు చెప్ప వీలగును? 'శబ్దా= ప్రతిపత్తి' శద్ధానాం చాం ప్రతిపత్తిః ప్రాప్నోతి వ్యాకరణాచ్ఛద్దాన్ ప్రతిపద్యామహే ఇతి. నహి సూత్రత ఏవ శబ్దాన్ ప్రతిపద్యంతే । కిం తర్హి వ్యాఖ్యానతశ్చ. అ. శబ్దజ్ఞానములను వ్యాకరణము వలన నెఱుఁగుటయు పొస గదు. “వ్యాకరణము వలన శబ్దముల నెఱుంగుచున్నాము” అనుట సంగతము కాదు. కేవల సూత్రములచేతనే శబ్దములు నెఱుంగఁ జాలము. ఇంకేమి కావలెను? వ్యాఖ్యానము కూడ కావలెను. ననుచ తదేవ సూత్రం విగృహీతం వ్యాఖ్యానం భవతి. ఇతి కిం తరి ? ? అ. ఆ సూత్రమే విడఁదీసి చెప్పిన వ్యాఖ్యానమగును కదా ! నకేవలాని చర్చా పదాని వ్యాఖ్యానమ్ | వృద్ధిః ఆత్, ఐచ్ ఉదాహరణం, ప్రత్యుదా హరణం. వాక్యాధ్యాహార ఇత్యేవ త్సముదితం వ్యాధ్యానం భవతి, అ. సూ తములోని పదములను వేఱు చేసి చూపుట మాత్రమే వ్యాఖ్యానము కాదు. 'వృద్ధిరాదైచ్' అను సూత్రమును “వృద్ధిః. ఆత్, ఐచ్" అని. ఇంక నేను యుండవలెను? ఉదాహరణము, ప్రత్యు దాహరణము, అర్థమును సరిగా వివరించుట కవసరమైన పదములను అధ్యాహారము తెచ్చుకొనుట మొదలగున దంతయు కలిసినది వ్యాఖ్యాన మనఁబడును. ఏవం తర్హి శబ్దః అటులైన సాధుశిబ్దమే వ్యాకరణ మందము. “శబ్దే ల్యుడర్థ" యది శద్దో వ్యాకరణం ల్యుడర్డ్లో నోప పద్యతే - వ్యాక్రియంతే శబ్దా అనేనేతి వ్యాకరణమ్. నహి శబ్దేన కించిత్ వ్యాక్రియతే, కేన తల్లి ? సూత్రేణ.