LB పాతజ్ఞల మహాభాష్య ము యర్వాణుఁడు తర్వాణుఁడు అను నిద్దఱు ఋషు లుండెడివారు. వారు సర్వజ్ఞులు, విద్యా విద్యా విభాగము నెఱింగిన మహనీయులు, శ్రవణ మనన నిదిధ్యాసనాది సంపన్నులు, బ్రహ్మ హ్మసాక్షాత్కారము నందిన వారను. నాకు “యద్వానః, తద్వానః” ఆసి 3. పయోగించు టకు బదులు “యర్వాణః, తర్వాణః" అని ప్రయోగించు చుండిరి. అందుచే వారి కాపేరులు కలిగెను. లోకవ్యవహారమున నట్టి యపశబ్ద ములను ప్రయోగించినను యజ్ఞకర్మలందు మాత్రము అపశబ్దముల నుపయోగింపకు. కాని ఆ యసుగులు యజమునందు "హేలయః 1 హేఒలయః” అని ప్రయోగించుటచే పరాభూతులైరి. అందుచే యజ్ఞ కర్మలలో సుశబ్దములనే ప్రయోగింపవలెను. నిత్యవ్యవహారమున నేది ప్రయోగించినను ప్రత్యవాయము లేదు. వ్యాకరణ పదార్థ నిరూపణము అధ వ్యాకరణ మిత్యస్య శబ్దస్య కః పదార్థః అ. “వ్యాకరణము” అను పదమున కర్ద మేమి ? సూత్రమ్ | అ. వ్యాకరణ మనఁగా సూత్రము. "సూత్రే వ్యాకరణే షష్య నుపసన్న" సూత్రే వ్యాక రణే షష్ఠ్యర్టో నోపపద్యతే - "వ్యాకరణస్య సూత్రమ్” ఇతి కింహి తదన్యత్సూత్రాడ్ వ్యాకరణమ్, య స్యాదః సూత్రం స్యాత్. అ. సూత్రము వ్యాకరణ మనినచో "వ్యాకరణము యొక్క సూత్రము" అనుట కుదురదు కదా ! వ్యాకరణమే సూత్రము కావున సూతము కంటె “వేఱుగా వ్యాకరణము లేదు. కావున వ్యాకరణము
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/101
స్వరూపం