పస్పశాహ్నికము 67 అ. అపశబ్దజ్ఞానముచే నధర్మము జనించునని యంగీకరించి సమా ధానము నిచ్చుచున్నాఁడు. బావి తవ్వు వానికి తవ్వుచున్నంత సేపు మట్టి, బురద యొంటి నిండ పూసికొని పోవును. నీస వెలువడిన తకు వాత ఆ నీటిచేతనే తన శరీరము సం!టిన మాలిన్యము నంతను వదల్చి కొని పూర్వము కంటే నెకక్కడు స్వచ్ఛత నందును. అ యిచటను శబ్దముల నెఱుంగవలె ననెడీ ప్రయత్నములో నపశబ్దములను కూడ నెఱుంగుటచే నధర్మము జరింపగా, నిందు శబ్దజ్ఞానము కలుగఁగానే దానిచే జనించిన ధర్మము ఈ యధర్మమును పోగొట్టుటయే కాక ఎక్కువ యభ్యుదయమును గూడ జనింపఁజేయును. ما యదప్యుచ్యతే - 'ఆచారే నియమః ఇతి | యాజ్ఞే కర్మణి సనియమః అన్యత్రానియమః । ఏవంహి శ్రూయతే - | యర్వాణ సర్వాణో నామ ఋషయో బభూవుః ప్రత్యక్షధర్మాణః పరా పరజ్ఞాః విదిత వేదికవ్యాః అధి గకయాధాతధ్యాః తే తత్ర భవంతో యద్వానస్త ద్వానః ఇతి ప్రయోక్తవ్యే యర్వాణ సర్వాణ ఇతి ప్రయుజ్ఞతే. యాష్లే కర్మణి పునః నాపభాషంఠే | తైః పున రసురైః యాజ్ఞే కర్మ ణ్యపధాషిమ్, తతస్తే పరా భూతాః | అ. జ్ఞాన మా తముచే ధర్మము జనించుననిన ప్రయోగముననే ధర్మ మని నియమించు శ్రుతికి విద్ధ మని వెనుక యూక్షపమును చెప్పితి'మే-దానికి సమాధాన మేము ? సాధుశబ్ద ప్రయోగముననే ధర్మ మను నియమము యజ్ఞకర్మలయందే కాని మిగిలిన స్థలముల శబ్ద ముల నైనను ప్రయోగించవచ్చును, ఆపశబ్దములనైనను ప్రయోగింప వచ్చును.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/100
స్వరూపం