ఈ పుట ఆమోదించబడ్డది
62
పద్మపురాణము
| ఆ. | [1]వేదమాత గాఁగ వెలసిన గాయత్రి | 90 |
| వ. | మఱియు దజ్జపంబు నరులకు వాఙ్మనఃకాయంబులగు దోషంబు | 91 |
| క. | ఱేపును మాపును వేల్చుచు | 92 |
| క. | పరపాక పరాన్నంబులు | 93 |
| ఆ. | ఎవ్వనింట నశన మెవ్వఁడు భుజియించు | 94 |
| తే. | అనఘ! మూఁడునెలల నొండె నాఱునెలల | 95 |