ఈ పుట ఆమోదించబడ్డది
138
పద్మపురాణము
| క. | అందు సుమిత్రుండను ముని | 5 |
| వ. | దేవద్యుతి నామంబు గలిగి వర్తించుచుండె నమ్మహాత్ముండు. | 6 |
| సీ. | |
| తే. | విష్ణుపూజాసమేతుఁడై విపులనియతిఁ | 7 |
| ఆ. | వేదవేత్త యయిన విప్రుఁ డిబ్భంగుల | 8 |
| చ. | అతని తపఃప్రభావజసమంచితతేజము పేర్చి విష్టప | 9 |