| బొరలెడుఁ దేర్పుపుణ్య మిదిపో యధరామృత మిచ్చి యిందునం | 198 |
క. | నవలా తావకమోహా, ర్ణవ మేమిట గడతు దుస్తరము వివరింపన్ | 199 |
క. | ఆనిద్రాసుఖితంబులు, గానేరవు లోచనములు కంఠద్వయసం | 200 |
క. | హారవిలాసము గలని, న్నారసి చీకాకుపఱుప కతెనుఁడు ముక్తా | 201 |
క. | గౌడరుచి న్రుచినం బనఁ, గూడదు నీయధరము ధరకుచచించైకా | 202 |
క. | ఇన్నియును జెప్స నేటికిఁ, బన్నినమరుగాసివాసిఁ బాసితి నో రా | 203 |
క. | అని దీనాననుఁడై మో, డ్చినకరములతోడఁ బ్రియముఁ జేకొమ్మనుచుం | 204 |
క. | గురుఁ డనఁగఁ దండ్రి యఘసం, హరణగుణా శిష్యురాల నైనప్పుడె కూఁ | 205 |
మ. | నరకద్వారకవాటభేది యవమానప్రాప్తిమూలంబు దుః | 206 |
ఆ. | నీతి సాధువృత్తి నీయది ధరణీసు, రుఁడవు వేదపారగుఁడవు ధర్మ | 207 |
తే. | ఏను రాజన్యకన్యక నితరజాతి, భామగా నెట్లు పొసఁగు నీపాపవృత్తి | 208 |
వ. | అని యనేకప్రకారంబుల బోధించుచున్న యన్నీలవేణికి బ్రాహ్మణుం డిట్లనియె. | 209 |
ఆ. | నీవు మాటలాడనేర్తువు గురుఁ డేల, చెప్పుకొను విరాళి శిష్యురాలిఁ | 210 |
క. | మరుబారిఁ బాఱి చంద్రుఁడు, గురుభామం బ్రేమఁ బిలుచుకొని వినుతబుధుల్ | 211 |
క. | గౌతమభార్య నహల్యన్, శాతోదరి బదరి పర్ణశాలం గాలా | 212 |