క. | స్మరమృగయు విశిఖబాధా, పరవశ యయి యున్నదానిఁ బద్మిని గాఢ | 180 |
క. | యువతికిఁ బ్రాణంబయ్యుం, బవతుగతిం బ్రోఁదిసేసె మలయక్షితిభృ | 181 |
వ. | ఇట్లు మారతావేశకుమారసమీరబాధావిధురయై యమ్మధురభాషిణి శోషిల్లునుల్లం | 182 |
సీ. | కనలుచుక్కలరాజుకంటఁ బుట్టిన నేమి గాడ్పుపేరెమువాఱుఁ గాక యేమి | |
తే. | కమ్మచిగురాకుచే మించుఁగాక యేమి, కళిక లంతంత మొనఁజూపుఁగాక యేమి | 183 |
క. | అని మోముదమ్మి వాద, న్మనసిజఃశిఖిమండ సకలమర్మస్థలముల్ | 184 |
క. | కామాస్త్రములకు నాళీ, గ్రామణి వైషమ్య మొదవుఁగా కెప్పటికిన్ | 185 |
వ. | అని జననాథకన్య నాలోకించి. | 186 |
సీ. | దరహాసలేశధిక్కరణ మున్నదియె నీవంకవెన్నెల కేల వహ్ని గురియ | |
తే. | గోచరింపక యొకమూలఁ గూలి చనక, మందత వహింప కిట్లు త్రిమ్మరఁగ నేటి | 187 |
సీ. | మనసుగన్న రమాకుమారికాసుతునకుఁ బూర్వాశ్రితుం డైనపూర్ణశశికి | |
తే. | కకట భయమందవలసె హా యనఁగవలసె, బెగడుపడియుండవలసె గంపింపవలసె | 188 |
ఉ. | చేరునమావికెంజివురు చేతికి లోనుగదమ్మ పద్మకాం | |