| దొరల జలంబుఁ జల్లె నది దోయిట వక్త్రముఁ గప్పె రోహిణీ | 147 |
ఉ. | చే నొకబోటి కెంజివురుఁ జిమ్మనగ్రోవి యొనర్చి తమ్మిపూఁ | 148 |
చ. | పొలఁతుకయోర్తు గెంజివురు బుఱ్ఱటకొమ్మన స్రుక్క నొక్కనె | 149 |
చ. | విరహులమారుమారుఘనవీరబలం బని పాంథకంధర | 150 |
చ. | గతి యతివేలరాగకరిగా నెఱిగాంచినవాలువాలముల్ | 151 |
ఉ. | కొమ్ములతోడిహస్తములు గుత్తపుముద్దెలముద్దుగుల్కుపొం | 152 |
ఆ. | ప్రసవభాగ్యమహిమఁ బ్రబలియు నెటువంటి, ముసిమియో యెఱుంగ విసువులేక | 153 |
క. | నాళీకజైత్రనేత్రలు, హాళిం గేళీసరోవిహారశ్రీలం | 154 |
ఉ. | మందమరుత్కిశోరహతి మువ్వపుఁదేనెలజాలువారుపూ | 155 |