| నెత్తుకొని రెంతనిర్దయు లీలతాంగు, లనఁగఁ గంకేళికాంక్షఁ గా లాఁగ కరిగి. | 130 |
ఉ. | చేరువ గాంచి రక్కలికిచేడియ లవ్వనపాళిఁ గేళికా | 131 |
చ. | కని బిసదండపత్రపుటికాపరిపూర్ణసువర్ణకర్ణికా | 132 |
చ. | వడిఁ బుటమెత్తి వ్రాలు నిడువాలువచాలుపులింత నంత పై | 133 |
ఉ. | చుట్టి సమాఖ్యమాలికలచొక్కపుఁదావులు సోడుముట్టఁ జూ | 134 |
ఉ. | పొంగ నఖండతుండరవము ల్జవముల్ ఘనపక్షనిర్భరా | 135 |
చ. | సరసమృణాళనాళతనుసంభృతము న్వికచచ్ఛదస్ఫటో | 136 |
ఉ. | జాతకుతూహలాప్తిఁ దమచక్కదనంబులఁ గాంచి యద్భుత | 137 |
చ. | సిరిగలచోటులన్నియును జేకొని బంధురధారసత్రసం | |